NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

First Night : శోభనానికి సిద్ధమా.. మరి ఈ రూల్స్ పాటించాట..!!

First Night : పెళ్లి తర్వాత శోభనం కోసం తహ తహ లాడుతూ ఉంటారు నూతన వధూవరులు.. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తెలిస్తే.. శోభనం చేసుకోవడానికి కూడా ఆలోచిస్తారు.. ఆ దేశంలో శోభనం జరిగే మూడు రోజులు వధూవరులు కనీసం మూత్రానికి కూడా వెళ్ళకూడదు.. ఇంతకీ ఇదేం వింత ఆచారం.. ఏ దేశమా అని ఆలోచిస్తున్నారా.. దీని గురించి తెలుసుకోవాలంటే.. మీరు తప్పకుండా బోర్నియో వెళ్లాల్సిందే.. మూడు దేశాల.. ఏకైక దీవి..

First Night : rules of borniyo
First Night rules of borniyo

మనదేశంలో పెళ్లిని పండగల భావిస్తాం. కానీ బోర్నియా లో నివసిస్తున్న కొన్ని గిరిజన తెగలు గొప్ప ఆచారంగా భావిస్తాయి. పెళ్లి తర్వాత నవ వధూవరులను ఒక గదిలో బంధిస్తారు . వారిని కనీసం టాయిలెట్ కు కూడా వెళ్ళనివ్వరు.. అలాగని , ఏర్పాట్లు చేస్తారనుకుంటే పొరపాటే..ఎందుకంటే ఆ మూడు రోజుల పాటు వాళ్ళు మూత్రాన్ని ఉగ్గబెట్టుకోవాలి..

కనీసం మలవిసర్జన కూడా అనుమతి ఇవ్వరు.. ఆ కొత్త జంట ఆ మూడు రోజులు శోభనాన్ని ఎంజాయ్ చేయొచ్చు.. మొదటి రోజు వారికి ఆచారం పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, మిగతా రెండు రోజులు మాత్రం నరకమే కనిపిస్తుంది.. సెక్స్ అంటే చాలు వణికిపోతారు.. ఒకవేళ సెక్స్ చేసినా ఆ తర్వాత శుభ్రం చేసుకోవడానికి కూడా అనుమతి లభించదు. దీంతో వారు ఆ మూడు రోజులు కలిసి ఉన్న కలవలేని పరిస్థితి ఏర్పడుతుంది.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?