NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్

ఫ్లిప్ కార్ట్ నుండి త్వరలో బిగ్ సేవింగ్ డేస్ సేల్స్.. ఆఫర్ల వివరాలివే

ప్రముఖ ఇ-కామర్స్ రిటైలర్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పండుగల సీజన్ వచ్చిందంటే చాలు బారి డిస్కౌంట్లు ప్రకటించి వినియోగదారులను ఆకర్షించే పనిలో పడుద్ది. క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 18 నుండి 22 వరకు 5 రోజులు పాటు బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ ను ప్రకటించింది. ఈ అమ్మకాలలో టీవీలు మరియు గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్‌ లతో సహా పలు రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందించనున్నది. అంతే కాదు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు డిసెంబర్ 17 న మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ఆఫర్‌ ను పొందే అవకాశం కూడా కల్పించారు.

 

ఈ బిగ్ సేవింగ్ డేస్ అమ్మకంలో వినియోగదారులు టీవీలు మరియు గృహోపకారణాలపై 75% వరకు ఆఫర్ డిసెంబర్ 22 వరకు ప్రకటించింది. ఈ సందర్భంగా 75% వరకు తగ్గింపుతో లభించే వస్తువుల జాబితాను ప్రత్యేకంగా సిద్ధం చేసింది ఫ్లిప్ కార్ట్. వీటిలో నో కాస్ట్ EMI కి కూడా కొన్ని వస్తువులు పొందవచ్చు. వివిధ కంపెనీల ల్యాప్‌ టాప్‌లపై 40% వరకు ఆఫర్ ఉంది. వీటిలో కొన్ని ల్యాప్ ‌టాప్‌లపై 10% తక్షణ తగ్గింపుతో పాటు, నో కాస్ట్ EMI సౌకర్యం కూడా ఉంది. ప్రముఖ కంపెనీల హెడ్‌ ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లపై 70% వరకు ఆఫర్ ఉంది.

 

స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారు SBI క్రెడిట్ కార్డ్ కానీ, ఆ కార్డుతో EMIలో కొనుగోలు చేస్తే తద్వారా 10% వరకు తక్షణ తగ్గింపు లభించనుంది. అంతే కాదు కొన్ని ఫోన్లపై ఎక్స్చేంజి ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై కూడా ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో 80% వరకు తగ్గింపు పొందవచ్చు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్లపై మరియు స్మార్ట్ బ్యాండ్లపై 50% వరకు ఆఫర్ లభించనుంది. ఫుడ్, బ్యూటీ, కిడ్స్ టాయ్స్ రూ. 99 నుండిప్రారంభం కానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం 18న మీకు నచ్చిన వస్తువును ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ వెంటనే కొనుక్కోండి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju