NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Washing Machine వాషింగ్ మెషిన్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి!!(పార్ట్-1)

Follow These Safety Using Washing Machine Part-1

Washing Machine: ఒకప్పుడైతే బట్టలు ఉతకాలి అంటే ముందు గా సర్ఫ్ లో నానబెట్టి ,ఆ తర్వాత సబ్బు పెట్టి బ్రష్ కొట్టి..ఇంకా మురికి వదలలేదంటే బండకి వేసి బాదుతూ ఉతికి…బాగా జాడించి తెల్లని బట్టలకు బ్లూ పెట్టుకుని…కాటన్ బట్టలకు గంజి పెట్టుకుని ఆరేసుకునేవారు. అదే ఇప్పుడు అయితే మిషన్లో వేసి తీసి అరెసుకుంటున్నారు.ఈ విధానం లో చాలామంది తేలికగా వాషింగ్ మిషన్ ద్వారా తేలికగా బట్టలు ఉతుక్కుంటున్నారు. కానీ మెషిన్ దగ్గర కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసేస్తున్నారు.దీని వలన బట్టలు త్వరగా పాడైపోవడం లేదా పోగులు బయటికి వచ్చి రంగు పోవడం వంటివి జరుగుతుంటాయి.అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బట్టల ను చాలాకాలం మన్నికగా,జాగ్రత్తగా ఉండేలా చూసుకోవచ్చు.ఆ జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

Follow These Safety Measures Using Washing Machine Part-1
Follow These Safety Measures Using Washing Machine Part 1

సాధారణంగా మనం కుట్టించుకున్న దుస్తులు ,రెడీమేడ్ గా కొన్న దుస్తుల మీద లేబుల్స్ కచ్చితంగా ఉంటాయి.లేబుల్స్ పై ఆ దుస్తులు ఎలా ఉతకాలి అనేది రాసి వుంటుంది.ఆ ప్రకారంగా ఉతుక్కుంటే బట్టలు ఎక్కువ కాలం మన్నికగా ఉండి రంగు లు కుడా పోవు. ప్యాట్లను ఉతికేటప్పుడు వాటిని వాషింగ్ మిషన్ లో అలాగే వేస్తూ ఉంటారు.దీనివల్ల ఆ ప్యాట్ల కు వుండే జిప్పు లు ఇతర దుస్తులకు పట్టేసి అవి కూడా పాడై పోతాయి.

అలా జరగకుండా ఉండాలంటే ప్యాంట్ జిప్ ను పూర్తిగా పైకి లాగి ఉంచాలి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసే టప్పుడు వాటి లోపలి వైపు బయటకు వచ్చేలా తిప్పి మిషన్లో వేసుకోవాలి. దిని వలన బట్టలు మిషన్లో సులభంగా తిరిగి మురికి కూడా వదిలిపోతుంది. వాషింగ్ మిషన్ లో డిటర్జెంట్ ను సరైన మోతాదులో వేసుకోవాలి.తక్కువ వాడితే బట్టల మురికి పోదు .అదే డిటర్జెంట్ ఎక్కువగా వేస్తే అది అంత తేలికగా బట్టల నుండి వదలదు.దీంతో బట్టలు ఎక్కువ సేపు ఉతకవలసి వస్తుంది. అంత సేపు ఉతకడం వలన బట్టలు పాడయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju