NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Mental Health: ఇలా చేస్తే మానసిక ఒత్తిడి ఉఫ్..!!

Mental Health: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సర్వసాధారణం అయిపోయింది.. అయితే ఒత్తిడి లోనే ఎక్కువ కాలం గడిపితే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి.. మానసిక ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Follow this things to control Mental Health
Follow this things to control Mental Health

Mental Health: మానసిక ఒత్తిడి తగ్గించుకోండిలా..!!

మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రతి రోజు బ్రీతింగ్ ఎక్సర్ సైజులు చేయాలి ఊపిరితిత్తుల నిండా పిలుచుకొని నాలుగు సెకండ్ల తర్వాత వదలాలి. ఇలా రోజుకి చాలా సార్లు చేయాలి. ప్రతి రోజు అరగంట పాటు వ్యాయామం, యోగా, ధ్యానం, మెడిటేషన్ వంటివి చేయాలి. మానసిక ఒత్తిడి తో బాధ పడుతున్నవారు వాటిని వేయడం మంచిది. ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒక అరగంట పాటు ధ్యానం చేయడం ఉత్తమం.

Follow this things to control Mental Health
Follow this things to control Mental Health

శారీరక శ్రమ మానసిక ఒత్తిడి పై ప్రభావం చూపుతుంది. అందువలన శారీరక శ్రమ కలిగించే పనులను ఎక్కువగా చేస్తూ ఉండండి. మానసిక ఒత్తిడి ఉన్న వారు మీ సన్నిహితులు, బంధువులతో కాసేపు కాలాన్ని గడపండి. మీకు ఇష్టమైన పని ఏదైనా చేయండి. మంచి పుస్తకం తీసుకొని చదవండి. లేదంటే మీకు నచ్చిన సినిమా ఏదైనా చూడండి.

Follow this things to control Mental Health
Follow this things to control Mental Health

కంటి నిండా నిద్రపోక పోయినా కూడా మానసిక ఒత్తిడి కలుగుతుంది. అందువలన రోజు ఒక నిర్ణీత సమయాన్ని నిర్దేశించుకుని ఆ సమయంలోనే నిద్రపోయేలా చూసుకోవాలి. ప్రశాంతమైన నిద్ర  మనిషి ఆరోగ్యానికి ఎంతో అవసరం. మానసిక ఒత్తిడి గా ఉన్నప్పుడు పాలు లేదా గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం తేనె కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడి తగ్గి చురుకుగా ఉంటారు. ఒత్తిడిగా ఉన్నప్పుడు  ప్రతి పది నిమిషాలకు ఒక సారి నీటిని తాగుతూ ఉండాలి. డీహైడ్రేషన్ సమస్య వలన కూడా మానసిక ఒత్తిడి కలుగుతుందని గుర్తుంచుకోవాలి. చికాకు, ఒత్తిడిని కలిగించే ఆలోచనలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం ఉత్తమం.

author avatar
bharani jella

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?