NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Food Habits: రాత్రిపూట అన్నం, చపాతీలకు బదులు ఇవి తినండి..!! 

Food Habits: మధుమేహంతో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునేవారు, శారీరకశ్రమ చేయనివారు మీరంతా రాత్రిపూట అన్నం బదులు చపాతీలు తింటున్నారు.. రాత్రి పూట అన్నం బదులు చపాతీ లేదా పుల్కా కంటే మేలైన ఆహారం మరొకటి ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. రాత్రిపూట ఇవి తింటే సులువుగా బరువు తగ్గవచ్చు, మధుమేహానికి చెక్ పెట్టొచ్చు, అలాగే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు హెల్త్ నిపుణులు.. రాత్రిపూట వీటికి బదులు ఏం తింటే మంచిదో తెలుసుకుందాం..

Food Habits: Night Rice and Pulkha Better than Fruits
Food Habits Night Rice and Pulkha Better than Fruits

అన్నం తినడం వలన 500 కేలరీలు వస్తాయి. అలాగే చపాతీ లేదా పుల్కా తినడం ద్వారా 150 నుంచి 250 క్యాలరీలు లభిస్తాయి.. బరువు తగ్గాలి అనుకునేవారికి, డయాబెటిస్ కంట్రోల్ చేయాలనుకునేవారికి ఇది కొంతవరకూ మేలే.. అయినప్పటికీ ఇంతకు మించి మరో మార్గం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అన్నం, చపాతీ, పుల్కా కంటే కూడా రాత్రిపూట పండ్లను తినడం మంచిదని సూచిస్తున్నారు.. పండ్లలో కేలరీలు ఉండవు. కాబట్టి త్వరగా జీర్ణమవుతాయి.. శరీరానికి కావలసిన పోషకాలు పండ్ల ద్వారా అందుతాయి. త్వరగా జీర్ణం కావటం తో హాయిగా నిద్ర పడుతుంది. శరీరానికి కావలసిన నీటి శాతం వీటి ద్వారా అందుతుంది..

Food Habits: Night Rice and Pulkha Better than Fruits
Food Habits Night Rice and Pulkha Better than Fruits

పండ్లను తక్కువ కెలోరీలు ఉంటాయి కాబట్టి బరువు త్వరగా పెరగరు. శరీరంలో నిల్వ ఉన్న అధిక కొవ్వు కరగడానికి ఇవి మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు పండ్లను మాత్రమే కాకుండా డ్రై ఫ్రూట్స్ ను కూడా తీసుకోవాలి. పండ్లను తిన్న తర్వాత గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే ఇవి జీర్ణం అవ్వడానికి కాస్త సమయం పడుతుంది దీని వలన కూడా మా మధుమేహం ఉన్న వారికి బోలెడు లాభాలు కలుగుతాయి.. రాత్రిపూట పండ్లు తినడం ద్వారా తొందరగా జీర్ణం అవుతుంది దీంతో ఆ రోజు త్వరగా నిద్ర పోతారు.. బరువు తగ్గాలనుకునే వారికి పండ్లు వరంగా చెప్పుకోవచ్చు. ఇకనుంచి మీ డిన్నర్ ని కూడా రకరకాల పండ్లతో ప్లాన్ చేసుకోండి.. హెల్దీ గా ఉండండి.

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?