NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Health: చక్కటి ఆరోగ్యానికి ఈ ఆరు నియమాలు..!!

Health: ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెబుతుంటారు.. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మన చేతుల్లో ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే రాకముందే శ్రద్ధ తీసుకుంటే మేలంటున్నారు వైద్యులు.. చక్కటి ఆరోగ్యం కోసం సూత్రాలు పాటించండి..!! అవెంటంటే..!!

For Good Health Adopt These Habits
For Good Health Adopt These Habits

Health: ఈ ఆరు సూత్రాలతో ఆరోగ్యం పదిలం..!!

ప్రతి రోజూ ఉదయం కచ్చితంగా అల్పాహారం తీసుకోవాలి. అందులోనూ ముఖ్యంగా పూరీ, చపాతీ, దోసె లాంటివి కాకుండా తినాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో సాధ్యమైనంత వరకు నూనె పదార్ధాలు తినకండి. ఇడ్లీ తింటే ఉత్తమం. ఇడ్లీ ని ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రపంచ దేశాలు ఆమోదించాయి. నెలలో ఎక్కువ రోజులు ఇడ్లీ తినండి. అలాగే మొలకెత్తిన విత్తనాలు కూడా తీసుకోండి.

For Good Health Adopt These Habits
For Good Health Adopt These Habits

రెండో నియమం మూడు తెల్లటి పదార్థాలు ఉప్పు, పంచదార, మైదా పిండి తో చేసిన పదార్థాలని వీలైనంత తక్కువ తీసుకోండి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు, చెక్కర ఎక్కువగా తీసుకుంటే మధుమేహం, అధిక బరువు పెరుగుతారు. ఈ పదార్థాలు ఎక్కువగా తినకండి. రోగ నిరోధక శక్తిని పెంచి పండ్లు, కూరగాయలు తినాలి. రోగనిరోధక శక్తి తగ్గితే అనేక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషక ఆహారాన్ని అందించాలి. నిత్యం వ్యాయామం చేయాలి. రోజులో కనీసం అరగంట నుంచి గంట అయినా సరే నడవాలి. యోగా, మెడిటేషన్, ధ్యానం వాటిలో మీకు నచ్చిన పద్ధతిని ఎంచుకుని చేయాలి.

For Good Health Adopt These Habits
For Good Health Adopt These Habits

 

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!