NewsOrbit
ట్రెండింగ్

Pushpa: “పుష్ప” స్టెప్పులు వేసిన మరో సీనియర్ స్టార్ క్రికెటర్..!!

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” ఎంతటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోట సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కనీసం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేయకుండానే బాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. బన్నీ వేషధారణ సినిమాలో వేసిన స్టెప్పులు పలికిన డైలాగులు… ఒక్క తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు దేశంలో విదేశాలలో సైతం చాలా మందిని ఆకట్టుకోవడం జరిగింది.

Mate are you ok?": Virat Kohli trolls David Warner after he swaps faces  with Allu Arjun from Telugu movie Pushpa - The SportsRush

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అదేవిధంగా ఇండియన్ క్రికెటర్స్ చాలామంది పుష్పాలు బన్నీ వేసిన స్టెప్పులు మరియు పలికిన డైలాగులను సోషల్ మీడియాలో రీమేక్ చేసి వీడియోలు చేయడం అందరికీ తెలిసిందే. ఇండియన్ టీం స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా పుష్పలో తగ్గేదేలే… డైలాగులు గ్రౌండ్ లో పలికి… మొన్న వైరల్ అయ్యారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా మరో సీనియర్ స్టార్ క్రికెటర్.. పుష్పాలో శ్రీవల్లి పాటకి స్టెప్ లు… వేయడం మాత్రమే కాదు తగ్గేదేలే అంటూ కూడా అల్లు అర్జున్ మాదిరిగానే హావభావాలు పలికారు. ఆ సీనియర్ స్టార్ క్రికెటర్ మరెవరో కాదు సౌరవ్ గంగూలీ.

WATCH: BCCI President Sourav Ganguly Does Allu Arjun Srivalli Step From  Pushpa | Dadagiri Unlimited | Allu Arjun | Pushpa | Srivalli | Viral Video

ఇటీవల ఓ టీవీ ప్రోగ్రాం కి వచ్చిన గంగూలీ… తనదైన శైలిలో “పుష్ప” లో స్టెప్పులు మరియు డైలాగులు పలకడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే “పుష్ప” సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సెకండ్ పార్ట్ షూటింగ్ కి సంబంధించి జూన్ నెలలో ప్రారంభించి.. డిసెంబర్ వరకు కొనసాగించి విడుదల చేయాలని మేకర్స్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఏప్రిల్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నా గానీ జూన్ మాసంలో దేశం లో కరుణ కేసులు పెరిగే అవకాశం ఉండటంతో.. పుష్ప మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju