లండన్ వీధులలో డాన్స్ వేసిన మాజీ క్రికెటర్ గంగూలీ..!!

Share

భారత మాజీ క్రికెటర్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అందరికీ సుపరిచితుడే. ఎడమ చేతివాటం బ్యాటింగ్ తో ఓపెనర్ గా.. సచిన్ టెండూల్కర్ తో దిగి తిరుగులేని స్కోరు సాధిస్తూ.. భారత జట్టుని విజయతీరాలలో ఎన్నోసార్లు చేర్చడం జరిగింది. ఇండియా టీంలో వీరిద్దరి భాగస్వామ్యంకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. గంగూలీ .. సచిన్ క్రిజ్ లో ఉన్నారంటే భారత స్కోర్ బోర్డ్ పరిగెత్తాల్సిందే. ఇక భారత జట్టుకి ఎప్పుడైతే గంగూలీ కెప్టెన్ కావటం జరిగిందో.. అంతర్జాతీయ స్థాయిలో చాలా మెరుగైన స్థానాలలో..గంగూలీ నాయకత్వంలో రాణించటం జరిగింది. అంతకుముందు జింబాబ్వే, కెన్యా, బంగ్లాదేశ్ వంటి జట్టులకు మాత్రమే మంచి పోటీ ఇండియా టీం ఇచ్చేది.

కానీ గంగూలీ కెప్టెన్ అయిన తరువాత.. ఇండియా టీం రూపురేఖలు మొత్తం మారిపోయాయి. అప్పట్లో టాప్ టీం లకి పోటీ ఇవ్వటం మాత్రమే కాదు ఏకంగా 2003వ సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్ పోరులో ఇండియా టీం ఫైనల్ దాక చేర్చడంలో గంగూలీ ఎంతగానో రాణించాడు. కానీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం జరిగింది. అనంతరం క్రికెట్ జట్టుకి రిటైర్మెంట్ ఇచ్చిన గంగూలీ .. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా రాణిస్తున్నారు.

అయితే జూలై 8న  గంగూలీ పుట్టినరోజు కావడంతో 50వ బర్తడే వేడుకలు లండన్ వీధులలో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి జరుపుకోవడం జరిగింది. ఈ క్రమంలో డాన్సులు వేయడంతోపాటు కేక్ కట్ చేసి గంగూలీ హుషారుగా చిందులు వేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Share

Recent Posts

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

23 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

1 hour ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

1 hour ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

2 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..!

  అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్‌ ఖాన్‌…

3 hours ago