NewsOrbit
ట్రెండింగ్

Suresh Raina: క్రికెటర్ సురేష్ రైనా ఇంటిలో విషాదం..!!

Suresh Raina: భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అందరికీ తెలుసు. ఎడమ చేతి వాటం కలిగిన సురేష్ రైనా బ్యాటింగ్ అదేవిధంగా ఫీల్డింగ్ లో టీంలో కీలకంగా రాణించిన ప్లేయర్. స్పిన్ బౌలర్ గా అనేక వికెట్లు కూడా తీసిన… సురేష్ రైనా ఇండియా టీం లోనే అత్యుత్తమ ఆల్ రౌండర్ ప్లేయర్ గా… పేరు సంపాదించాడు. ఐపీఎల్ చెన్నై టీం తరఫున ఆడుతున్న సురేష్ రైనా.. ఇండియా టీం లో ఎక్కువగా ధోనీతో మంచి స్నేహం ఉంది. అటువంటి రైనా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.

Suresh raina father trilok chand raina passes away was suffering from cancer  - Cricket.Surf

రైనా వాళ్ల నాన్నగారు ఈరోజు చనిపోవడం జరిగింది. దీంతో సురేష్ రైనా ఫ్యామిలీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్ లో సన్రైజర్స్ తరఫున సురేష్ రైనా ఆడను ఉన్నట్లు సమాచారం. మెగా వేలంలో ఎలాగైనా రైనా నీ కొనుగోలు చేయాలని… సన్రైజర్స్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సురేష్ రైనా… తండ్రి మరణించడంతో టీమిండియా మాజీ క్రికెట్ ప్లేయర్స్ అదే విధంగా… ప్రస్తుతం జట్టులో ఉన్న ప్లేయర్స్  సోషల్ మీడియాలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Former India cricketer Suresh Raina's father dies after losing battle with  cancer - Sports News

రైనా ఫాదర్ త్రిలోక్ చంద్ రైనా… క్యాన్సర్ కారణంగా మృతి చెందారు. ఇండియన్ మిలటరీ లో పని చేయడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో రైనా వారి గ్రామంలో కాశ్మీర్ పండిట్ లను… చంపుతున్న సమయంలో 1990లో గ్రామాన్ని విడిచి పెట్టడం జరిగిందట. అక్కడ నుండి ముర్ద నగర్ టౌన్ లో … కుటుంబంతో స్థిరపడ్డారు. కుటుంబాన్ని ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చి… సురేష్ రైనా ని లక్నో లో గురు గోవింద సింగ్ స్పోర్ట్స్ కాలేజీలో చదివించారు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju