ట్రెండింగ్ న్యూస్ సినిమా

Gaana Of Republic: “గాన ఆఫ్ రిపబ్లిక్” వేరే లెవెల్ అంతే..!!

Share

Gaana Of Republic: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, టాలెంటెడ్ డైరెక్టర్ దేవకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రిపబ్లిక్.. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాట ను విడుదల చేశారు మేకర్స్.. విడుదలైన కొద్ది క్షణాల్లోనే మంచి వ్యూస్ రావడం విశేషం..!!

Gaana Of Republic: Lyrical video song out
Gaana Of Republic: Lyrical video song out

ఈ పాటకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం హైలెట్.. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జేబి ఎంటర్టైన్మెంట్స్ పై భగవాన్ నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో హలో సాయి ధరమ్ సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.. సీనియర్ నటి రమ్యకృష్ణ, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.. సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం జూన్ 4న విడుదల కావాల్సి ఉంది కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది దీంతో రిలీజ్ అవుతుందని అనేక వార్తా గానాలు వినిపించాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.. నిర్మాతలు త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు..

 


Share

Related posts

పాపం అచ్చెన్నాయుడు…! బెయిల్ రానివ్వకుండా సొంత పార్టీ వారే లాక్ చేసేశారే..?

arun kanna

బిగ్ బాస్4: హౌస్ లో ఆ ఇంటి సభ్యుడి కి ఉండే అర్హత ఏ మాత్రం లేదు.. అంటున్న గంగవ్వ..!!

sekhar

Money: ఈ స్కీములో మీరు డబ్బులు పెట్టారా? అయితే ఇక గోవిందా.!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar