NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Gaddi Chamanthi: ఈ మొక్క ఎక్కడ కనిపించినా వేర్లతో సహా తెచ్చుకోండి.. ఎందుకంటే..

Gaddi Chamanthi: ప్రకృతిలో సహజ సిద్ధమైన మొక్కలు చాలా ఉన్నాయి వాటిలో చాలా ఔషధగుణాలు ఉన్నాయి.. అయితే నిత్యం మనం చూసే మొక్కలలో గడ్డిచామంతి కూడా ఒకటే అయితే దాంట్లో ఉన్న ఔషధ గుణాల గురించి మనకు తెలియదు.. పోషకాల గని గడ్డిచామంతి.. ఈ మొక్క ఔషధ గుణాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు.. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది చెక్ పెడుతుంది.. గడ్డి చామంతి మొక్క ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!

Gaddi Chamanthi: plant Amazing health Benefits
Gaddi Chamanthi plant Amazing health Benefits

Gaddi Chamanthi: ఇందుకే ఈ మొక్క కనపడితే వదలొద్దు అనేది…!!

గడ్డిచామంతి మొక్క ఆకులను చాలా ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఇది జుట్టు సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ఈ ఆకులను వాడితే ఫలితం ఉంటుంది. ఈ మొక్క ఆకులను తింటే జలుబు, దగ్గు , గొంతు గరగర నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఈ చెట్టు ఆకులలో యాంటీ కార్సినోజెనిక్ ఉన్నాయి. ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఈ ఆకులను నమలడం ద్వారా డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దెబ్బ తగిలిన వెంటనే రక్తం గడ్డ కట్టడానికి ఈ ఆకులు చక్కగా పనిచేస్తాయి. శరీరంలో ఏ ప్రదేశం లో నే దెబ్బ తగిలితే వెంటనే ఈ ఆకుల రసాన్ని పిండి ఆకులతో కట్టు కట్టడం వలన రక్తం త్వరగా గడ్డ కడుతుంది. ఈ ఆకుల లో విటమిన్ కె సమృద్ధిగా ఉంది. అందుకే ఈ చెట్టు ఆకులు ఆయుర్వేదం లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ఆకుల నుంచి తీసిన రసం ప్రతి రోజు తాగడం వలన సంబంధ సమస్యలు అన్నీ తగ్గుతాయి.. ఈ ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి కషాయంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న కషాయాన్ని తాగడం వలన కాలేయ సంబంధ వ్యాధులు బాధించవు. శ్వాసకోస సమస్యల నుండి బయట పడవచ్చు.

Gaddi Chamanthi: plant Amazing health Benefits
Gaddi Chamanthi plant Amazing health Benefits

Gaddi Chamanthi: జుట్టు సమస్యలకు చెక్ పెట్టే గడ్డి చామంతి తైలం..!!

ఈ చెట్టు ఆకులు తీసుకుని శుభ్రం చేసుకుని ఆకులను మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ ఆకుల పేస్ట్ను తగినంత ఆవనూనె పోసి నూనె మాత్రమే మిగిలి వరకు సన్నని మంట మీద మరిగించాలి ఈ ఆకుల నుంచి తయారుచేసుకున్న నూనెను ఒక గాజుసీసాలో కి వడకట్టుకోవాలి. ఇలా తయారుచేసుకున్న నూనెను తలకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు నల్లగా మారుతుంది. అలాగే చుండ్రు సమస్య తగ్గుతుంది. ఎక్కువగా జుట్టు ఊడిపోయి పలచగా మారిన వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అన్నిరకాల జుట్టు సమస్యలకు ఈ తైలం చెక్ పెడుతుంది.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?