ట్రెండింగ్ న్యూస్

Job Notification: గెయిల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్..!!

GAIL India Job Notification
Share

Job Notification: భారత ప్రభుత్వ రంగ మహరత్న సంస్థ.. గ్యాస్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ Gas Authority of India Limited.. వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా..

GAIL India Job Notification:
GAIL India Job Notification:

మొత్తం ఖాళీలు : 220

ఖాళీగా ఉన్న పోస్టులు:

మేనేజర్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

విభాగాలు:

మార్కెటింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, లా తదితరాలు.

 

అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఎంబీఏ, సిఏ తిరుమల తో పాటు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా

 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 5/8/2021

వెబ్ సైట్ : https://www.gail online.com


Share

Related posts

YS Jagan: సీఎం పర్యటన కోసం ఒంగోలులో కారును లాక్కున్న ఘటన! ఆగమేఘాలమీద రవాణా శాఖ అధికారిణి సస్పెన్షన్!

Yandamuri

Nupur Sharma Row: నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం .. ఆమె అభ్యర్ధత తిరస్కరణ

somaraju sharma

Mudragada Padmanabham: ముద్రగడ సరికొత్త నిర్ణయం.. జగన్ మీద రివర్స్ అవ్వబోతున్నాడా..!

somaraju sharma