NewsOrbit
ట్రెండింగ్

Dhoni Gambhir: చాలా కాలం తర్వాత ధోనిపై పాజిటివ్ గా రియాక్ట్ అయిన గౌతమ్ గంభీర్..!!

Dhoni Gambhir: క్రికెట్ ప్రపంచంలో ధోని, గౌతమ్ గంభీర్ బాగా పాపులర్ అని అందరికీ తెలుసు. ఒకప్పుడు భారత జట్టుకి కెప్టెన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన ఇద్దరూ… రిటైర్ అవ్వకముందు నువ్వా నేనా అన్నట్టు గా వ్యవహరించేవారు. ఇద్దరికి అస్సలు పడేది కాదు. రిటైర్ అయిపోయి నాక కూడా గంభీర్… ధోనిపై అనేకమార్లు కాంట్రవర్సి కామెంట్లు చేయడం జరిగింది. 2011 ప్రపంచ కప్ విజయం సాధించటంలో లాస్ట్ లో ధోని సిక్స్ కొట్టడంతో అతని పేరు బాగా హైలెట్ అయ్యింది. కానీ వాస్తవానికి నేను, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ బాగా ఆడటం వల్ల ప్రపంచ కప్ గెలవడం జరిగింది అంటూ గంబీర్ అనేకమార్లు… ధోని పై తనకున్న అక్కసు వెళ్లగక్కడం జరిగింది. ధోని కొట్టిన ఆ ఒక్క సిక్స్ వల్ల విజయం సాధించలేదు. ఇంకా మాతో పాటు కోహ్లీ, సెహ్వాగ్ లాంటి వాళ్ళు… బాగా ఆడటం వల్ల గెలవడం జరిగింది అని బహిరంగంగానే గంబీర్ కామెంట్ చేయడం జరిగింది.

Gautam Gambhir makes a BIG statement on rumours of rift with MS Dhoni |  Cricket News | Zee News

అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్లో సెంచరీ మిస్ అవ్వడానికి మహియే కారణమని గంబీర్ అనేకమార్లు తెలియజేయడం తెలిసిందే. అటువంటి గౌతం గంభీర్ చాలా కాలం తర్వాత ధోనీపై పాజిటివ్ కామెంట్లు చేసి అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. నాకు కు తో నీటి మధ్య గొడవలు ఉన్నాయి అనేది కేవలం పుకార్లు మాత్రమే. తోటి ప్లేయర్ గా మనిషిగా ధోని అంటే నాకు అత్యంత గౌరవం. భవిష్యత్తులో ధోని కి ఎటువంటి అవసరం వచ్చినా నేను ముందు ఉంటా.

It was a shock': Gautam Gambhir questions MS Dhoni's captaincy in 2012 CB  series in Australia

పైగా ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో వైస్ కెప్టెన్ గా ఎక్కువ కాలం ఉన్నది నేనే అంటూ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ప్రత్యర్థుల తలబడతాం. ధోని టీమిండియా కోసం అనేక త్యాగాలు చేశాడు. టీమిండియా కోసం తొలి ఫార్మెట్ బ్యాటింగ్ లైనప్ లో రావాల్సిన దోని చివరిలో వచ్చేవాళ్ళు. దీంతో అనేక రికార్డులు కోల్పోయాడు. ప్రారంభంలోనే ధోని బ్యాటింగ్ లైనప్ లో వచ్చి ఉంటే అనేక రికార్డులు సృష్టించే వాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుకి మెంటార్ గా వ్యవహరిస్తున్న గంభీర్… ఒక్కసారిగా ధోనిపై పాజిటివ్ కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju