NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : హౌస్ లో గంగవ్వ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే…

బిగ్ బాస్ నాలుగో సీజన్ మొదటి వారం పూర్తయింది. ఇక ప్రేక్షకులకు వినోదం అందించడంలో బిగ్ బాస్ నిర్వాహకులు మిశ్రమ ఫలితాలను చవిచూశారు. మొదటి రెండు రోజులు చప్పగా సాగిన షో తర్వాత సీక్రెట్ హౌస్ లో ఉన్నవారు లోనికి రావడం తో కాస్త రసవత్తరంగా మారింది. చివరికి ప్రేక్షకులు సూర్య కిరణ్ కు మిగిలిన వారితో పోలిస్తే తక్కువ ఓట్లు వేయడంతో అతను ఈ సీజన్ నుండి ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్ అయ్యాడు.

 

Bigg Boss Telugu Season 4: Monal Gajjar to Gangavva, meet the 16  contestants | IndiaToday

అయితే మొదటి వారంలోనే స్పెషల్ అట్రాక్షన్ గా గంగవ్వ నిలిచింది. సోషల్ మీడియాలో కూడా ఆమెదే హవా. ఆమె చిన్న మాట మాట్లాడినా సెన్సేషన్ అయిపోతుంది. అలాంటి గంగవ్వ కు హౌస్ లో అందరూ సమానమే అని షో చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. అయితే మనం చూసే గంట ఎపిసోడ్ కాకుండా మిగతా 23 గంటలలో మంచి భాగాలను బిగ్ బాస్ నిర్వాహకులు కట్ చేసి ‘హాట్ స్టార్’ యాప్ లో ‘బిగ్ బాస్  అన్ సీన్’ గా ఉంచారు.

గంగవ్వ కు, మోనాల్ గజ్జర్ కు మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. మోనాల్ కి తెలుగు సరిగ్గా రాదు. ఆమె తెలుగు పదాలు మాట్లాడేందుకు… నేర్చుకునేందుకు.. అర్థాలు తెలుసుకునేందుకు అష్టకష్టాలు పడుతూ ఉంటుంది. అయితే గంగవ్వ ఎంతో ఓపికగా తెలుగులో శరీర భాగాలను ఏమంటారో మోనాల్ కి చెప్పడం, వాటిని పలికేందుకు గజ్జర్ కష్టపడటం…. ఇక మోనాల్ సరిగ్గా ఆ మాట్లను అర్థం చేసుకునేందుకు గంగవ్వ తో పాటు మరో హెల్పర్ సహాయం తీసుకోవడం ప్రేక్షకులను బాగా అలరించింది అనే చెప్పాలి. 

ఇదే సమయంలో మోనాల్ చాలా మంచిది అన్నట్లు గంగవ్వ  అందరిముందు మాట్లాడడం కూడా చూశాం. సో వీరిద్దరి మధ్య ఇప్పటికే మంచి బాండింగ్ ఏర్పడింది అని అంటున్నారు. తన అమాయకత్వం కూడా మోనాల్ కి హౌస్ లో కలిసి వచ్చే అంశమే. తను సిసిఅలైన గేమ్ స్టార్ట్ చేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ జాబితాలో చేరుతుందని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

author avatar
arun kanna

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!