NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : ఇంటి నుండి గంగవ్వ అవుట్..! ఎలిమినేషన్ లో లేకుండానే…. కారణం ఏంటంటే…

బిగ్ బాస్ నాలుగవ సీజన్ ఐదవ వారంలో ఎన్నో సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈవారం గంగవ్వ నామినేషన్ లో లేదు కానీ ఆమె బిగ్ బాస్ ఇంటి నుండి వెళ్ళిపోయింది. గంగవ్వ షో నుండి బయటికి వచ్చేసిందని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్వీట్ల పై ట్వీట్లు వేస్తున్నారు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

 

ఈ సీజన్ లో గంగవ్వ స్పెషల్ కంటెస్టెంట్. ఈ విషయాన్ని నాగార్జున కంటెస్టెంట్లందరికీ ముందే చెప్పి ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించారు. గంగవ్వ ను కొందరు సింపతి కోసం, మరి కొందరు ఓట్ల కోసం వాడేస్తున్నారు కానీ బాగానే చూసుకుంటున్నారు. ఇక షో రెండవ వారంలో ఒకసారి గంగవ్వ ఆరోగ్యం క్షీణించింది. ఆ వాతావరణం, తిండి, ఏసి గదులు గంగవ్వ కు పడలేదు. బిగ్బాస్ దగ్గరికి వెళ్లి గంగవ్వ ఈ విషయమై మొరపెట్టుకుంటే అతను వైద్యం చేయించాడు. 

ఆ తర్వాత అవ్వ మరింత హుషారుగా తయారయింది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో గంగవ్వ మరలా అనారోగ్యానికి గురైనట్లు కనిపిస్తోంది. తిండి సరిగ్గా తినకపోవడం, తను ఇంటి నుండి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు కంటెస్టెంట్ లకు చెప్పుకొచ్చింది. ఇక ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను బిగ్ బాస్ బయటకు పంపించినట్లు తెలుస్తోంది. కానీ గంగవ్వ ఇలా వెళ్ళడం ఎలిమినేషన్ కిందకు రాదు. ఆమెకు కనుక ఆరోగ్యం బాగా అయితే తను ఇంట్లోకి ప్రవేశించాలి అని అనుకుంటే బిగ్ బాస్ అనుమతిని ఇవ్వవచ్చు.

author avatar
arun kanna

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju