Gangubai Kathiawadi : ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవ్వనున్న బాలీవుడ్ బ్యూటీ అలియాభట్..! సంచలన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. అలియాభట్ ప్రధాన పాత్రలో “గంగూభాయ్ కతియావాడి” అనే సినిమాను తెకెక్కిస్తున్నారు.. తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు..!!
Advertisements

ముంబైలోని కామాతి పూర్ లో సెక్స్ వర్కర్ అయినా గంగూభాయ్ కతియావాడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.. ఈ చిత్రంలో అలియాభట్ వేశ్య పాత్రలో నటిస్తోంది.. తాజాగా తెలుగు వర్షన్ కు సంబంధించిన టీజర్ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది.. ఆలియా హావభావాలకు తగ్గట్టు డబ్బింగ్ చక్కగా చెప్పారు.. ఈ సినిమా జూలై 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం టీజర్ మీ కోసం.. ఓసారి వీక్షించండి..
Advertisements
Advertisements