ట్రెండింగ్

Garikapati: గరికిపాటి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్లందరికీ బిగ్ షాక్ !

Share

Garikapati: ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కార గ్రహీతల పేరు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకముందు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది కూడా అవార్డులు పొందుకోవడం జరిగింది. వారిలో అందరికీ సుపరిచితులు గరికిపాటి నరసింహారావు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును గరికిపాటి నరసింహారావు ప్రకటించడం జరిగింది. వ్యక్తిత్వ వికాసం తోపాటు హిందూ సంస్కృతి.. మరియు పురాణాలకు సంబంధించి మంచి విషయాలు ఉపన్యాసాలు ఇస్తూ సమాజాన్ని చైతన్య పరుస్తూ ఉండటంతో పద్మశ్రీ అవార్డును ప్రధానం చేశారు. ఈ క్రమంలో గరికిపాటి అభిమానులు మరియు ఆయన భక్తులు ఎంతగానో ఆయనకు అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పురాణ ఇతిహాసాలపై అపార జ్ఞానం కలిగిన గరికపాటి … ప్రస్తుత సమాజానికి అర్థమయ్యే రీతిలో మంచి వాగ్దాటి తో అనేక ఉపన్యాసాలు ఇస్తూ.. ఒకపక్క విమర్శిస్తూనే మరోపక్క చైతన్య పరుస్తూ ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది గరికిపాటి అభిమానులు ఉండటం జరిగింది.

Garikapati Narasimha Rao (NO DOWNLOADS) | Pravachanam.com

ఈ క్రమంలో ఒకానొక సమయంలో… స్త్రీలు ఇష్టానుసారంగా వస్త్ర ధారణ చేస్తే పురుషులు తమను తాము నియంత్రించుకోలేక రండి ప్రసంగించారు. అత్యాచారం అంశంపై ప్రసంగిస్తున్న సమయంలో గరికపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ టైంలో చిన్మయి లాంటి వాళ్లు… గరికపాటి చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. గరికపాటి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వీడియో చేసి అతని బోధనలు పై తప్పుడు విమర్శలు చేశారు. అయితే తాజాగా గరికపాటికి కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో… మరోసారి చిన్మయి ఘాటుగా రియాక్ట్ అయ్యింది.

File:Garikapati (Garikipati) Narasimha Rao.JPG - Wikimedia Commons

ఇంస్టాగ్రామ్ లో ఈ విధంగా కామెంట్లు చేసింది…”అప్పటి వీడియోను షేర్ చేస్తూ…“అతను ఒక నిర్దిష్టమైన దుస్తులు ధరించే స్త్రీలను చూసినప్పుడు తన వయస్సులో కూడా తనను తాను నియంత్రించుకోలేనని అతను అనుకోవచ్చు. చిన్న కుర్రాళ్లు దీన్ని ఎలా చేస్తారని ఆశించవచ్చు?“ అని వ్యాఖ్యను జోడించింది. “గరికపాటి నటీమణుల గురించి చాలా ఎక్కువ కంటెంట్ ను ప్రసారం చేయడం గమనించాను. అతను విమానాశ్రయంలో పొడవాటి జుట్టు పువ్వులతో ఒక మహిళను చూశాడు. కాబట్టి అతను `పద్యం` పాడతారు. “ఆవిడ శ్రీ వారు పక్కనున్నారో లేదో తెలియదు కానీ…“ (అతను వెళ్తాడు :). అతను తన వయస్సులో తనను తాను ఎలా నియంత్రించుకోలేకపోతున్నాడనే దాని గురించి నేను ఎందుకు షేర్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ తరహా పురుషునికి ఇంకో పురుషుని నుంచి గౌరవం దక్కుతుంది. మహిళలు స్పష్టంగా దీని విషయంలో మేల్కొన్నారు“ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించింది. దీంతో చిన్మయి చేసిన వ్యాఖ్యలపై.. గరికపాటి అభిమానులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అంతమాత్రమే కాకుండా కేసు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. గరికపాటి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని.. సమాజాన్ని అదే రీతులుగా అన్ని వయసుల కలిగిన వారిని తన ప్రసంగాలతో చైతన్య పరుస్తున్నారు. అటువంటి వ్యక్తి సేవలు కేంద్రప్రభుత్వం గుర్తిస్తే.. పద్మశ్రీ అవార్డు ప్రకటిస్తే ఎందుకు అంత కుళ్ళు అంటూ చిన్మయి పై  గరికపాటి అభిమానులు మండిపడుతున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4: ఆ టాప్ కంటెస్టెంట్ కి బిగ్ హెల్ప్ చేసిన హారిక..??

sekhar

RRR : ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ న్యూస్ వచ్చేసింది..!!

bharani jella

బాబా భాస్కర్ పై యాంకర్ రవి ఫైర్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar