NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Smoking: ఈ సింపుల్ చిట్కాలతో ధూమపానంకు చెక్ పెట్టండి..!!

Smoking: ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిందే.. అయినప్పటికీ ఈ అలవాటు ను చాలా మంది వదలలేకపోతున్నారు.. స్మోకింగ్ అలవాటు వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.. స్మోకింగ్ అలవాటు కి బానిస అయిపోతే దానిని బయటపడడం చాలా కష్టం.. అయినా మానేయొచ్చు.. అదేలాగంటే మీరు ఈ అలవాటును మానేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు.. ధూమపానం చేయకుండా ఉండడానికి ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే సరి..!! అవేంటంటే..!!

Get Rid Of Smoking Habit
Get Rid Of Smoking Habit

Smoking: మన వంటింట్లో ఉండే వీటితో ఇలా చేయండి..!!

భారతీయుల వంటింట్లో అల్లం ఖచ్చితంగా ఉంటుంది. మీరు కచ్చితంగా ఈ అలవాటు మానేయాలి అని బలంగా నిశ్చయించుకుంటే చాలు.. స్మోకింగ్ చేయాలి అని అనిపించినప్పుడు చిన్న అల్లం ముక్క తీసుకుని దానికి కొంచెం ఉప్పు అద్ది నోట్లో వేసుకోండి. లేదంటే అల్లంను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. అర టీ స్పూన్ ఈ పొడిని నోట్లో వేసుకోండి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక్కసారిగా స్మోకింగ్ మానేయ లేరు. ప్రతి రోజు దాని పరిమాణాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ రావాలి. ఇలా దాని ప్రభావం శరీరం మీద పడకుండా చేయాలి. ఒక్కసారిగా మానేసిన ముప్పే.

Get Rid Of Smoking Habit
Get Rid Of Smoking Habit

ఈ అలవాటును మానుకోవాలి అంటే ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ త్రిఫల పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి కలిపి తాగాలి. త్రిఫల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది స్మోకింగ్ చేయాలనే ఆలోచనను అణచివేస్తుంది. పుదీనా ఆకులు నికోటిన్ పై తగ్గించడానికి సహాయపడుతాయి. ధూమపానం చేయాలి అని అనిపించినప్పుడల్లా పుదీనా ఆకులను 4 తీసుకుని నోట్లో వేసుకుని నమిలి తినాలి. ఇవి నికోటిన్ పై ఆసక్తి మళ్ళిస్తుంది.

Get Rid Of Smoking Habit
Get Rid Of Smoking Habit

ప్రతిరోజు ఉసిరికాయను తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలను దరిచేరనివ్వదు. స్మోకింగ్ చేయకూడదు అనుకుంటే ప్రతిరోజు ఉదయం ఒక పచ్చి ఉసిరికాయ రసం తీసుకోవాలి. లేదంటే కాయలు ఉడకబెట్టుకొని తినాలి. ఇది ధూమపానం శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను బయటకు నెట్టివేయడానికి సహాయపడుతుంది. అలాగే ఈ అలవాటు ఆసక్తిని క్రమ క్రమంగా తగ్గిస్తుంది. ఈ నాలుగు పద్ధతుల మీద నచ్చిన పద్ధతిని ఎంచుకుని ట్రై చేయండి. ప్రపంచవ్యాప్తంగా ఈ అలవాటు పడి అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇది క్యాన్సర్ కి దారితీస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఈ సమస్యను మొదటిలోనే చెక్ పెట్టండి. లేదంటే మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా హాని చేస్తుందని గమనించండి.

author avatar
bharani jella

Related posts

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?