Ghani: గని సినిమా కిర్రాక్ అప్డేట్..

Share

Ghani: వరుణ్ తేజ్ ఒకవైపు ఎఫ్ 3 సినిమా లో నటిస్తూనే.. మరోవైపు గని ఈ చిత్రంలో నటిస్తున్నారు.. ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రంలో మొదటిసారిగా బాక్సర్ గా కనిపించనున్నారు తాజాగా ఈ చిత్రంలో మరో ఇద్దరిని పరిచయం చేస్తున్నారు.. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే గని టీజర్ ను రేపు విడుదల చేయనున్నారు..

Ghani: movie teaser release date announced
Ghani: movie teaser release date announced

ఇటీవల గని వరల్డ్ అంటూ సినిమా లోని మెయిన్ లీడ్ రోల్స్ తెలియజేశారు చిత్ర నిర్మాతలు. ఇప్పుడు ఉపేంద్ర, సునీల్ శెట్టి పాత్రల పేర్లు తెలియజేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో విక్రమాదిత్య గా ఉపేంద్ర నటిస్తున్నారు. విజేంద్ర సిన్హ గా సునీల్ శెట్టి అలరించనున్నారు.. ఈ చిత్రంలో వీరిద్దరి పాత్రలు కథను మలుపు తిప్పే విధంగా ఉంటాయని టాక్..

Ghani: movie teaser release date announced
Ghani: movie teaser release date announced

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ముంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. నవీన్ చంద్ర, జగపతిబాబు, నదియా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. డిసెంబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రేపు ఉదయం 11 గంటలకు టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ టీజర్ ఈ సినిమా పై అంచనాలను ఏ స్థాయికి తీసుకుంటుందో చూడాలి..


Share

Related posts

AP Municipal Elections 2021: కుప్పంలో దొంగ ఓట్ల కలకలం..! పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత..!!

somaraju sharma

ప్రధానిగా గడ్కరీకే ఆర్ఎస్ఎస్ మద్దతు?

Siva Prasad

L.Ramana: ఎల్‌.ర‌మ‌ణ‌… రాజ‌కీయ డైల‌మానా… తెలివైనా వ్యూహ‌మా?

sridhar