Weight Loss: ఈ సింపుల్ చిట్కాతో ఎన్ని కేజీల బరువు తగ్గుతారో మీ ఇష్టం..!!

Share

Weight Loss: ఉబకాయం అనేక రోగాలకు మూల కారణం.. అధిక బరువు కారణంగా గుండె జబ్బులు, డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్లకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో బరువును తగ్గించుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గడం చాలామంది కష్టమైన పనిగా భావిస్తారు.. చాలా మంది బరువు తగ్గడానికి అన్నం తినకుండా కడుపు మాడ్చుకోవడం లేదంటే జిమ్ లకు వెళ్తుంటారు.. వీటివలన ఎలాంటి మార్పు రాదు.. వంటింట్లో ఉండే ఈ రెండు వస్తువులతో సులువుగా బరువు తగ్గొచ్చు.. ఆ సింపుల్ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Ginger - honey Weight Loss: tips excellent results
Ginger – honey Weight Loss: tips excellent results

అల్లం ముక్క తీసుకుని శుభ్రంగా కడిగి తురుముకోవాలి. ఒక కప్పులో అల్లం తురుము వేసి మునిగే వరకు తేనె పోయాలి. దీనిని తీసుకుంటే బరువు తగ్గుతారు.. అల్లం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే అలిసిన్ అనే రసాయనం బరువు తగ్గించడానికి దోహదపడుతుంది. అల్లం శరీరంలో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా ఆకలి వేయకుండా చేస్తుంది. తేనె సహజ సిద్ధమైన తియ్యదనాన్ని కలిగి ఉంటుంది.. అయినప్పటికీ ఇది కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇలా రెండింటినీ కలిపి తీసుకోవటం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. అప్పుటికప్పుడు తయారు చేసుకున్న తేనె అల్లం మిశ్రమం కన్న నిల్వ ఉన్నది తీసుకోవటం మంచిది.

Ginger - honey Weight Loss: tips excellent results
Ginger – honey Weight Loss: tips excellent results

3 లవంగాలను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నానబెట్టిన లవంగాలను తిని గ్లాసు వేడి నీటిని తాగాలి. ఇలా చేయడం వలన కూడా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. పంటి సమస్యలు, జీర్ణ సమస్యలు, అనేక అనారోగ్య సమస్యలు తగ్గించడానికి లవంగాలు మేలు చేస్తాయి. ఈ మసాలా దినుసులో యాంటీ కొలెస్టెరెమిక్ , యాంటీ లిపిడ్ లక్షణాలు ఉన్నాయి. ఇది జీవక్రియ రేటును వృద్ధి చేస్తుంది.. ఇప్పుడు చెప్పుకున్న రెండు చిట్కాలు ప్రతిరోజు ఉదయం చేయడం వలన చక్కటి ఫలితాలు కలుగుతాయి.

Read More :

Energy Drink: ఇంట్లో చేసుకోగలిగే ఈ ఒక్క ఎనర్జీ డ్రింక్ తో మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు పరార్..!!

AP Capital: రాజధానిపై బీజేపీ చాటు రాజకీయం..! దొంగాట..? దొడ్డిదారా..!?

Eye Sight: 5 రోజుల్లో మీ కళ్ళజోడు తీసి పక్కనపెట్టే సింపుల్ చిట్కా..!!


Share

Related posts

వ్యూహాలపై విపక్షాల మంతనాలు

somaraju sharma

సీఎం జగన్ చేతుల మీదుగా విజయనగరంలో నేడు భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ

somaraju sharma

Metro Sridharan : మెట్రో శ్రీధరన్ కేరళలో కమలానికి పవర్ తెచ్చిపెట్టేనా?బిజెపి మెగా ప్రయోగం ఫలించేనా?

Yandamuri