NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Corona Vaccine : బంపర్ ఆఫర్.. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి బంగారు కానుక..!!

Corona Vaccine : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అందిస్తోంది.. అయినప్పటికీ ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావటం లేదు.. వారిలో ఉన్న కొన్ని అపోహలు మాత్రం తొలిగిపోవటం లేదు.. ఈ నేపథ్యంలో రాజ్ కోట్ స్వర్ణకార సంఘం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది..!! వ్యాక్సిన్ వేయించుకున్న మహిళలకు బంగారు ముక్కు పుడకలు , పురుషులకు హ్యాండ్ బ్లండర్లను కానుకగా అందించింది..!!

Gold gift on Corona Vaccine
Gold gift on Corona Vaccine

రాజ్ కోట్ స్వర్ణకార సంఘం తీసుకున్న నిర్ణయంపై అంతా హర్షం వ్యక్తం చేస్తూన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని.. ప్రజల్లో చైతన్యం నింపేందుకు సామాజిక, కార్పొరేట్ సంస్థలను ఇలా ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు. సోని బజార్ కిశోర్ సింగ్జి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ క్యాంప్ లో ఇప్పటివరకు 751 మంది మహిళలకు ముక్కు పుడకలు , 580 మంది పురుషులకు హ్యాండ్ బ్లండర్లను కానుకగా రాజ్ కోట్ స్వర్ణకార సంఘం అందించింది..

author avatar
bharani jella

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju