NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Gold Price Today : ఈరోజు బంగారం, వెండి ధరలు..!!

Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే అలర్ట్.. ఈ వారంలో గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం గురువారం రోజున స్థిరంగా ఉంది.. ఒకవైపు బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధర మాత్రం నేల చూపులు చూస్తోంది.. నిన్న వెండి ధర పెరిగితే ఈరోజు మాత్రం అమాంతం పడిపోయింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈవిధంగా ఉన్నాయి..

Gold Price Today : constant silver price down
Gold Price Today constant silver price down

గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. బుధవారం రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గింది. దీంతో రేటు రూ.41,900 కు చేరింది. ఈరోజు కూడా ఇదే రేటు వద్ద స్థిరంగా ఉంది. బుధవారం రోజు 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 తగ్గింది. దీంతో రేటు రూ.45, 700 కు చేరి ఈరోజు కూడా ఇదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధర మాత్రం పడిపోయింది. కిలో వెండి ధర ఏకంగా రూ.700 తగ్గడం విశేషం.. ఈరోజు కిలో వెండి ధర రూ. 69,700 కు చేరింది.

author avatar
bharani jella

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N