Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్.. ఈ వారంలో బంగారం రేటు లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.. బుధవారం రోజు కూడా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.. బంగారం రేటు నిలకడగా ఉంటే వెండి రేటు మాత్రం పైపైకి దూసుకు పోతోంది..
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.. మొన్నటిి వరకు పరుగులు పెట్టిన బంగారం ధర రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధర నిలకడగా ఉంటే వెండి ధర మాత్రం ఆకాశాన్ని చూస్తోంది..
బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,010.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.45, 830 వద్ద నిలకడగా కొనసాగుతోంది. బంగారం స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం పెరిగాయి. ఈరోజు కిలో వెండి ప్రారంభం ధర రూ. 71,600 కు పెరిగింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?