NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Gold Price Today : ఆకాశాన్ని చూస్తూన్న బంగారం, వెండి ధరలు..

Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అలర్ట్.. నిన్నటి వరకు బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ ఈరోజు బంగారం ధర పరుగులు పెడుతోంది.. బంగారం ధర తో పాటు వెండి ధర కూడా దూసుకెళ్తోంది.. పసిడి ధర పెరగడంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్ గా చెప్పవచ్చు..

Gold Price Today : Hike the silver also
Gold Price Today Hike the silver also

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరిగి రూ.42,200 కు చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 పెరిగి రూ.46, 040 వద్దకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధరలు కూడా ఆకాశాన్ని చూస్తున్నాయి.. వెండి ధర ఏకంగా రూ.900 పెరిగింది.. ఈరోజు కిలో వెండి ధర రూ. రూ. 72,500 కు పెరిగింది.

author avatar
bharani jella

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju