NewsOrbit
Gold Markets Latest Gold News ట్రెండింగ్

ఓసి మీ ఇల్లు బంగారం కానూ!స్వర్ణం విషయంలో ఏ దేశమూ భారత మహిళలకు సరికాదు!

Gold Facts in India

బంగారంపై భారతీయ మహిళలకు ఉన్న మోజు అంతా ఇంతా కాదని వేరుగా చెప్పనవసరం లేదు.వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా బయటపెట్టిన గణాంకాలే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.మన దేశంలో భారతీయ మహిళలకున్నంత బంగారం అనేక అగ్రదేశాలను అన్నీ కలిపినా కూడా లేదని ఆ నివేదిక వెల్లడించింది.

భారతీయ మహిళలకు ఉన్న బంగారం 21773 టన్నులట!

Gold Jewellery Facts Telugu
<strong>World Gold Council pegs the Gold reserves with Indian Women at 21773 tonnes<strong>

 

భారతీయ మహిళలకు ఉన్న బంగారం 21773 టన్నులట!

భారతదేశంలో ఉన్న మహిళలు అందరూ వద్దా కలిపి 21773 టన్నుల బంగారం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.ఇంతకు దగ్గర్లో మరే దేశమూ లేదని కూడా పేర్కొంది.అగ్రరాజ్యమైన అమెరికా మహిళల వద్ద కేవలం 8133 టన్నుల బంగారం మాత్రమే ఉందట.అలాగే జర్మనీలో 3362,ఇటలీలో 2451,ఫ్రాన్స్ లో2436,రష్యా లో 2298,చైనాలో 1948,స్విట్జర్లాండ్ లో 1040 టన్నుల బంగారం ఆయా దేశాల మహిళల వద్ద ఉందని గోల్డ్ కౌన్సిల్ వివరించింది .ఈ ఏడు దేశాల వద్ద ఉన్న బంగారం మొత్తం కలిపి కూడినా భారత దేశంలో ఉన్నంత లేకపోవటం ఇక్కడ విశేషం.

బట్టల తరవాత బంగారం పైనే మహిళలకు క్రేజ్!

Gold with Indian Women Telugu
<strong>Data shows that Gold reserves with Indian women beats the reserves of big countries<strong>

 

బట్టల తరవాత బంగారం పైనే మహిళలకు క్రేజ్!

ఇందుకు గల కారణాలను గోల్డ్ కౌన్సిల్ విశ్లేషిస్తూ భారతీయ మహిళలు మొదటగా దుస్తులను ఇష్టపడతారని,తదుపరి బంగారంపై కన్ను వేస్తారని పేర్కొంది. అరవై శాతం మంది మహిళలకు బట్టల మీద ఇష్టం ఉంటే నలభై శాతం మంది బంగారంపై మక్కువ చూపుతారని కౌన్సిల్ పేర్కొంది.ఏమాత్రం అవకాశం లభించినా, ధన సౌలభ్యం దొరికినా మహిళలు ఈ రెండింటి కొనుగోలుకు ఏమాత్రం వెనుకాడరని తెలిపింది.

బంగారం మార్కెట్ కు ఉజ్వల భవిష్యత్!

Jewellery with Indian Women
<strong>Report highlights future of Gold Jewellery Industry in India<strong>

 

బంగారం మార్కెట్ కు ఉజ్వల భవిష్యత్!

ఈ నేపథ్యంలో ఇండియాలో బంగారం మార్కెట్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడింది.నిజానికి ఇప్పుడు అరవై శాతం మంది మహిళలు తమకు పుట్టింటి అత్తింటి వారి నుండి వచ్చిన నగలతోనే సరిపెట్టుకుంటున్నారని చెప్పింది.నలభై శాతం మంది మాత్రమే కొత్తగా కొనుగోలు చేస్తున్నారని గణాంకాలు ఇచ్చింది.అయితే ఇప్పటివరకు బంగారం కొనని అరవై శాతం మంది మహిళల్లో ఎక్కువమంది తమ వద్ద ఉన్న నగల డిజైన్లు పాతవయిపోయాయనే కారణంగా కొత్త మోడల్స్ కొనుగోలు కోసం తహతహలాడుతున్నారని,అందువల్ల రానున్న రోజుల్లో బంగారం కొనుగోళ్లు భారీగా పెరగగలవని గోల్డ్ కౌన్సిల్ విశ్లేషించింది.ఇది గోల్డ్ మార్కెట్ కు ఉపకరించగలదని పేర్కొంది.

author avatar
Siva Prasad

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri