NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: అరియానా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!!

Bigg Boss 5 Telugu: సీజన్ 3 బిగ్ బాస్ ఫైనలిస్ట్ అరియానా అందరికీ సుపరిచితులే. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో చేసిన ఇంటర్వ్యూ తో… గుర్తింపు దక్కించుకున్న అరియానా… బిగ్ బాస్ హౌస్ లో ఆకాశం దక్కించుకుని.. అప్పట్లో తనదైన శైలిలో రాణించడం జరిగింది. మాస్క్ లేకుండా ఉన్నది ఉన్నట్టు తన పాయింట్ చెప్పటంలో.. నిర్మొహమాటంగా ఉండేది. ఎక్కువగా సోహెల్ తో… గొడవలు పెట్టుకుంటూ.. హౌస్ లో రచ్చ రచ్చ చేసేది. అరియానా కి.. బిగ్ బాస్ హౌస్ లో అప్పట్లో సోహెల్ తోనే ఎక్కువగా గొడవలు అయ్యేవి. ఇద్దరిని టామ్ అండ్ జెర్రీ అని అప్పట్లో పిలిచేవారు.

ఖరీదైన కారును కొన్న అరియాానా గ్లోరి.. దాని ధర ఎంతంటే? | Anchor ariyana  glory new costly car photos shared in social media - Telugu Filmibeat

కానీ హౌస్ నుండి బయటకు వచ్చాక ఇప్పుడు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అరియానా ఇటీవల బిగ్ బాస్ హౌస్ లో ప్రతి వారం ఎలిమినేట్ అయ్యే వారిని ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ముందుగా సోహెల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇదిలా ఉంటే జీవితంలో ఒంటరిగా యువతిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అరియానా… అనేక ఇబ్బందులు ఎదుర్కొని ప్రస్తుతం తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకుని… కెరియర్ కొనసాగిస్తూ ఉంది. హౌస్లో మాదిరిగానే జీవితంలో కూడా అనేక దెబ్బలు తగిలిన గాని.. ఇబ్బందులు ఎదుర్కొన్నా గాని..అరియానా ఏ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా విజయవంతమైన కెరీర్తో కొనసాగిస్తూ తాజాగా కొత్త కారు కొనడం జరిగింది.

 

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. కొత్త కారు కొన్నానంటూ దానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలు మరియు ఫాన్స్  ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా కొనుగోలు చేసిన కియా కారును ఇంటికి తీసుకొచ్చినందుకు అరియానా ఆనందంలో మునిగితేలుతోంది. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ సెకండ్‌ రన్నరప్‌ సోహైల్‌, బుల్లితెర నటుడు అమర్‌దీప్‌ ఇద్దరు కూడా ఆమెకు క్లోజ్ ఫ్రెండ్స్  కావడంతో…వారితో షికార్లు కొడుతూ ఉంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju