NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss: బిగ్ బాస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..??

Big Boss: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే షోలలో ఒక షో బిగ్ బాస్ రియాల్టీ షో. ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ షోకి.. ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇండియాలో హిందీ లో ప్రారంభమైన ఈ షో అనతికాలంలోనే సౌత్ ఇండస్ట్రీలో అనేక భాషలలో స్టార్ట్ అయింది. తెలుగులో ఇప్పటికే 4 సీజన్లను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంతో ఈసారి 5 సీజన్ భారీ గ్రాండ్ గా ఉండాలని బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Bigg Boss Telugu 4: Is host Nagarjuna Akkineni charging Rs. 8 crore for the  upcoming season? - Times of India

ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా… జనాలు చాలా వరకు ఇంటికే పరిమితం అవుతున్న నేపథ్యంలో… హౌస్ లో మంచి మసాలా ఉండటంతోపాటు.. ఎంటర్టైన్మెంట్ బాగా ఉండే రీతిలో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించిన సెలబ్రిటీలను తీసుకురావటానికి షో నిర్వాహకులు ట్రై చేస్తున్నట్లు సమాచారం. మొదటి సీజన్లో ఇండస్ట్రీలో కీలకంగా రాణించిన నటీనటులు.. ఉండేలా షో నిర్వాహకులు చూసుకున్నారు. రెండవ సీజన్ లో పెద్దగా అలరించిన చెప్పుకోదగ్గ కంటెస్టెంట్ లు లేరని చెప్పవచ్చు.

Read More: Bigg boss Abhijeet : మాల్దీవుల్లో బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్… ఎంజాయ్ మెంట్ అంటే నీదే భయ్యా?

ఇక మూడవ సీజన్లో గతంలో కంటే పర్వాలేదనిపించింది. ఇక నాలుగవ సీజన్లో కొత్త కొత్త ముఖాలు అయినా గాని.. అభిజిత్ ఆడిన మైండ్ గేమ్… కొద్దో గొప్పో ప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలో ఈసారి ఐదోసారి షోలో మాత్రం గతంలోకంటే భిన్నంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండే రీతిలో… సరికొత్త ముఖాలను హౌస్ లోకి షో నిర్వాహకులు తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారు. జూలై నెలాఖరున లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related posts

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju