NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Good Sleep: ఈ పూలు పక్కన పెట్టుకుని పడుకుంటే చాలు.. హాయిగా నిద్ర పట్టేస్తుంది..!! అవెంటంటే..

Good Sleep: రోజంతా శారీరక కష్టంతో మనిషి అలసిపోతాడు.. రాత్రిపూట సుఖమైన నిద్ర పోతే మరునాటికి చక్కటి ఉత్సాహంతో రోజు ప్రారంభిస్తాడు..!! మనిషి కూడా యంత్రమే దానికి కూడా రెస్ట్ కావాలి.. అయితే నేటి ఆధునిక జీవన విధానంలో ఎక్కువ సేపు నిద్ర పోవడం లేదు.. ముఖ్యంగా కంటినిండా నిద్ర పోవడం లేదు.. మరికొంతమందికి నిద్రలేమి సమస్య వెంటాడుతోంది.. కారణాలు ఏవైనప్పటికీ హాయిగా నిద్ర పోవటం ముఖ్యం.. చక్కటి నిద్ర పట్టడానికి ఈ పూలు పక్కన పెట్టుకుంటే చాలు హాయిగా నిద్ర పట్టేస్తుంది..!! అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Good Sleep: Helps Jasmine flowers
Good Sleep Helps Jasmine flowers

సువాసనలు వెదజల్లే మల్లెపూల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటిని ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. సౌందర్య ఉత్పత్తుల లోనూ పర్ఫామెన్స్ లోనూ దీనికు ప్రత్యేక స్థానం ఉంది. రోజంతా కష్టపడి అలసిపోయిన శరీరాన్ని సేదతీర్చి, మనసంతా ఆహ్లాదాన్ని నింపి, మధురాను భూతులను పంచే మల్లెల గుబాళింపుల నడుమ హాయిగా కునుకు పట్టేస్తుంది. ప్రతిరోజు రాత్రి మీరు నిద్ర పోయేటప్పుడు మీ దిండు పక్కన గుప్పెడు మల్లెపూలను పెట్టుకుంటే చాలు. హాయిగా నిద్ర పట్టేస్తుంది. లేదంటే దీర్ఘశ్వాస తో మల్లెపూల సువాసనను అలా రోజుకు పది సార్లు చేస్తే మంచి నిద్ర పడుతుంది ఈ విధంగా ఉంటుంది. అంతే కాకుండా ప్రతిరోజూ మల్లెపూలను తలలో పెట్టుకోవటం వల్ల ఆహ్లాదంగా ఉంటుంది. కళ్ళకు మేలుచేస్తుంది. అలసిన కనురెప్పలపై మల్లెపూలను కొంచెంసేపు ఉంచుకుంటే కళ్ళకు చలవ చేస్తాయి. బాగా నిద్ర పడుతుంది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రోజే ఈ మల్లెపూలను నీ పక్కన పెట్టుకొని చూడండి.. ప్రశాంతమైన నిద్ర పట్టేస్తుంది.

Good Sleep: Helps Jasmine flowers
Good Sleep Helps Jasmine flowers

మల్లెపూలతో మీరు చేసిన టీ తాగితే డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం మల్లెపూలకు ఉంది. గుప్పెడు మల్లె పూలు కొబ్బరి నూనెలో వేసి ఒక రోజంతా నానబెట్టాలి. ఆ తరువాత ఆ నూనెను మరిగించి వడపోసి కోవాలి. ప్రతిరోజూ నూనెను తలకు మర్దన చేసుకుంటే జుట్టు కుదుళ్లకు పోషణ అందుతుంది. మల్లెపూలను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని కళ్లపై పెట్టుకుని తడి గుడ్డ చుట్టుకొని ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల కంటి నుంచి నీరు కారడం, కంటి మంట, కళ్ళు మూసినా తెరిచినా చికాకు పెట్టడం వంటి సమస్యలు తగ్గుతాయి. గులాబి పూలు, మల్లె పూలు సమంగా తీసుకుని మెత్తగా నూరి రసం తీసుకోవాలి. రసాన్ని ముఖానికి రాసుకుంటే ఒక కాంతివంతంగా తయారవుతుంది. మల్లెపూల వాసన పీలిస్తే తలనొప్పి త్వరగా తగ్గిపోతుంది.

author avatar
bharani jella

Related posts

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju