NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Gout: గౌట్ ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఆహార పదార్థాలు తినకండి..!!

Gout: గౌట్ అనేది కీళ్లలో వాపును కలిగించే కీళ్ల నొప్పులు.. మీకు డౌట్ ఉంటే కాలి బొటనవేలు వద్ద వాపు, పాదాల జాయింట్స్ వద్ద నొప్పి గా ఉంటాయి.. కాలివేళ్ల వద్ద హఠాత్తుగా వచ్చే నొప్పిని గౌట్ అటాక్ అని అంటారు.. ఈ సమస్య వచ్చినప్పుడు పాదం మండిపోతున్నటు ఉంటుంది.. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు కూడా గౌట్ వ్యాధి వస్తుంది.. దాని వలన ఆ ప్రాంతం ఎరుపెక్కడం, తీవ్రమైన నొప్పి కలిగిస్తుంది.. గౌట్ ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఆహారాలు తినకండి..!! అవేంటంటే..

Suffering from Gout: problems don't eat these foods
Suffering from Gout problems dont eat these foods

Gout: గౌట్ రావడానికి కారణలు ఇవే..!!

ఈ వ్యాధిలో అరికాళ్ళ బొటన వేళ్ళు బాగా నొప్పిని కలిగిస్తాయి. నడుస్తుంటే తీవ్రమైన నొప్పిని కలగజేస్తుంది. ఈ సమస్య కొంత కాలం ఉండి దానంతట అదే తగ్గిపోతుంది. మళ్లీ వస్తుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం వలన ఈ సమస్య వస్తుంది.

Suffering from Gout: problems don't eat these foods
Suffering from Gout problems dont eat these foods

ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం లో ప్యూరిన్స్ ఉంటాయి. ఇది జీర్ణం అయ్యేటప్పుడు యూరికామ్లం తయారవుతుంది. మామూలుగా ఇది మూత్రంలో విసర్జించబడుతుంది. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో ఇది పూర్తిగా వెళ్లకుండా రక్తంలో ఉండిపోతుంది. ఇలా రక్తంలో ఉండిపోయిన యూరిక్ ఆమ్లం స్పటిక రూపంలో కాలి బొటన వేలు కీళ్ల వద్ద ఉండి పోతుంది. దాని వలన బొటనవేలు వాచి నొప్పిని కలగజేస్తుంది.

Suffering from Gout: problems don't eat these foods
Suffering from Gout problems dont eat these foods

Gout: గౌట్ ఉన్నవారు వీటి జోలికి వెళ్ళకూడదు..!!

ప్యూరిన్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. మాంసం ఎక్కువగా తినకూడదు. మద్యం సేవించకూడదు. టీ, కాఫీలు ఎక్కువగా తాగకూడదు. ఈ సమస్య ఉన్నవారు ఎక్కువగా ఒత్తిడి, డిప్రెషన్ కలిగించే ఆలోచనలు దూరంగా ఉండాలి. కొంత మందికి గౌట్ సమస్య వంశపారంపర్యంగా కూడా వస్తుంది. వీరు మంచి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి.

 

తీపి పదార్థాలను ఎక్కువగా తినకూడదు. చెక్కెర ఉపయోగించిన పానీయాలను సేవించకూడదు. కూల్ డ్రింక్స్ , చల్లటి పానీయాలు జోలికి వెళ్ళకూడదు. మైదా, గోధుమ పిండితో తయారు చేసే అన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు. సాల్మన్ ఫిష్ వీరు తీసుకోకూడదు. బ్రెడ్, పిజ్జా వంటివి తినకూడదు. ఇప్పుడు చెప్పుకున్న ఆహార పదర్థాలను తినకుండా ఉంటే ఈ సమస్య త్వరగా తగ్గుతుంది.

author avatar
bharani jella

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N