NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Intelligent People మేధావులకు ఉండే లక్షణాలు ఇవే!!మరి ఈ లక్షణాలు మీలో కూడా ఉన్నాయేమో తెలుసుకోండి!!( పార్ట్-2)

Habits of Truly Intelligent People Part-2

Intelligent People : మేధావులకు మాత్రమే ఉండే మరి కొన్ని లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వీరు ఎప్పుడూ ఏదో పరధ్యానంలో ఉంటూ చిన్న చిన్న విషయాలను కూడా ఊరికే మర్చిపోతుంటారు. వీరికి భౌతిక పరమైన అందం పై మక్కువ ఎంతమాత్రం ఉండదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే గడ్డం చేసుకోవడానికి కూడా సమయం వృథాగా అనుకుంటారు. ఇంచుమించుగా పిచ్చివాడిలా తిరుగుతుంటారు. వీరికి ఎవరి దగ్గర పని చేయడం ఇష్టం ఉండదు. దీనికి కారణం వీరు పనిచేసే చోట పై అధికారులు వీరికంటే తక్కువ ఆలోచనలతో ఉంటారు. అటువంటి వారి ఆజ్ఞలను పాటించడం వీరికి అసలు నచ్చదు.

Habits of Truly Intelligent People Part-2
Habits of Truly Intelligent People Part 2

వీరికి శారీరక సంబంధాలు, శారీరక సుఖాల కు కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. బ్రహ్మచారి జీవితాన్ని బాగా ఇష్టపడతారు. శాస్త్రజ్ఞులు చాలా మంది బ్రహ్మచారిగా ఉంటారు లేదా భార్యను వదిలేసి ఒంటరిగా జీవిస్తుంటారు. ఏదైనా కారణం తో పెళ్లి చేసుకున్నా కూడా కుటుంబ వ్యవహారాల లో వారి పాత్ర చాలా తక్కువగా ఉంటుందనే చెప్పాలి. వీరు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడరు. ప్రపంచాన్ని చూసి, విని అనుభవాలు పొందుతూ ఉంటారు. కాబట్టి వీరికి మాట్లాడే సమయం ఉండదు.వీరికి కొత్త,కొత్త విషయాలు నేర్చుకోవడం.. తెలుసుకోవడం అంటే చాలా సరదా. వారి పని వారే చేసుకుంటారు. ఎవరి పై ఆధార పడకూడదు అనే నైజం తో ఉంటారు.

వీరి నవ్వు చాలా ప్రసన్నంగా, కల్మషం అనేదే లేకుండా ఉంటుంది. చిన్న చిన్న జోక్స్ కి కూడా బాగా మనసుపూర్తిగా నవ్వుతారు. తల్లి పాలు పిల్లలు తాగినంత కాలం ఇవ్వడం వలన వారిని మేధావులుగా తీర్చిదిద్దవచ్చు. ఎందుకంటే తల్లిపాలు మెదడు ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. వీరి మెదడులో జరిగిన ఎన్నో సంఘర్షణ ల తరువాత వాటి నుండి సేద తీరడానికి ఏదో ఒక సరదా ను.. అంటే పొగ తాగడం, మద్యం, గుట్కా, పాన్, లాంటివాటికి బానిస లుగా మారె అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju