Hair Problems: జుట్టు రాలుతుందా..!? తెల్ల జుట్టు వేధిస్తోందా..!? అయితే ఈ నూనె తో ఇలా చేయండి..!!

Share

Hair Problems: నేడు ఎక్కువగా వింటున్న సమస్యల్లో జుట్టు రాలటం.. లేదంటే జుట్టు తెల్ల బడటం.. !! మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా..!? అయితే ఈ నూనె తో వారంలో రెండు రోజులు ఇలా చేసి చూడండి.. వచ్చిన మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు..!! ఏ నూనె వాడాలి.. ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..!!

Hair Problems: To check Sesame oil
Hair Problems: To check Sesame oil

నువ్వుల నూనె లో కేశ సంరక్షణకు కావలిసిన విటమిన్ బి, సి, మేగ్నేషియం, క్యాల్షియం ఉన్నాయి. వీటితో పాటు దీనిలో ఉండే ప్రోటీన్స్ జుట్టు కుదుళ్లకు పోషణ అందిస్తాయి. కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తాయి. ఇంకా జుట్టు రాలిపోకుండా చేసి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. రోజు క్రమం తప్పకుండా నువ్వుల నూనె ను తలకు పట్టిస్తే తెల్ల జుట్టును తగ్గిస్తుంది. పేనుకొరుకుడు సమస్యను సమూలంగా నివారిస్తుంది..

Hair Problems: To check Sesame oil
Hair Problems: To check Sesame oil

ఒక స్పూన్ నువ్వుల నూనె లో ఒక చెంచా కొబ్బరి నూనె కలిపి ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు జుట్టు కుదుళ్ళకి పట్టించాలి. తర్వాతి రోజు ఉదయం గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే తెల్ల జుట్టు పోయి నల్లగా, ఒత్తైన జుట్టు పెరుగుతుంది. లేదనుకుంటే నువ్వుల నూనె ను ప్రతి రెండు రోజులకు ఒకసారి రాసి మసాజ్ చేసుకున్న మంచి ఫలితం లభిస్తుంది. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కంటే ఈ న్యాచురల్ నూనె ను ఉపయోగించండి.


Share

Related posts

యాంకర్ వర్షిణి అసలు పేరు తెలుసా? ఆమె తెలుగమ్మాయి కూడా కాదు

Varun G

Ghatkesar : కిడ్నాప్ డ్రామా ఆడిన ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

somaraju sharma

Job Notification : ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్..!!

bharani jella