Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ రన్నర్ షణ్ముక్(Shanmukh) నిన్న సాయంత్రం 5 గంటలకు ఇంస్టాగ్రామ్ లో తనకు మద్దతు తెలిపిన అభిమానులతో లైవ్ వీడియో నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్ లో ఉన్న సమయంలో బయట తనపై ఈ స్థాయిలో నెగిటివిటీ ఉందని అసలు ఊహించలేకపోయాను అని చెప్పుకొచ్చాడు. కానీ ఇంత నెగిటివీటిలో కూడా నాకు మీ నుండి వచ్చిన సపోర్ట్ చూసి మా ఫ్యామిలీ మెంబెర్స్ ఆశ్చర్యపోయారు. భయంకరంగా ట్రోల్స్… మేమ్స్ వస్తున్న…నాకు మీ నుండి వచ్చిన సపోర్ట్ … బయటికి వచ్చాక నేను చూశాక చాలా ఆశ్చర్యపోయాను.
ఒకానొక టైములో.. సిచువేషన్ మరి డ్యామేజ్ అవుతున్న సమయంలో నా సొంత అన్నయ్య వినయ్ సంపత్(Vinay Sampath) అండగా నిలబడి అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. ఈ సందర్భంగా అన్నయ్య కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో గేమ్ ఆడటం కన్నా బయట వస్తున్న నెగిటివ్ వీటిని ఎదుర్కోవటం చాలా కష్టం. కానీ మా అన్నయ్య క్లిష్ట సమయంలో నాకు అండగా నిలబడ్డాడు. అదే రీతిలో హౌస్ లో ఉన్న సమయంలో… నా సోషల్ మీడియా అకౌంట్స్… మొత్తం అన్నయ్య హ్యాండిల్ చేయడం జరిగింది.
హౌస్ లోకి వెళ్లే టైంలో ప్రారంభంలో.. నా సోషల్ మీడియా అకౌంట్… నా వెబ్ సిరీస్ టీం కి అప్ప చెప్పాను కానీ బయట వస్తున్నా దారుణమైన దాడి విషయంలో ఆ టైంలో అన్నయ్య ఎంట్రీ ఇచ్చి… నాకు చాలా అండగా… గేమ్ పరంగా నాపై.. సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివిటీ బాగా ఎదుర్కొన్నాడు. బయటకు వచ్చాక అన్నయ్య హ్యాండిల్ చేసే విధానం చూసి చాలా ఆశ్చర్యపోయాను.. క్లిష్ట సమయంలో నాకు అండగా నిలబడిన అన్నయ్య తో పాటు నన్ను సపోర్ట్ చేసిన వాళ్లందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ షణ్ముఖ్(Shanmukh) ఎమోషన్ కామెంట్ చేశాడు.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…