Hari Teja : ప్రముఖ నటి, యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరంలేదు.. మొదట సీరియల్స్ లో నటించి మెప్పించిన హరితేజ.. అ ఆ ఈ సినిమాతో వెండితెరపై కూడా తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగులతో అందర్నీ కడుపుబ్బ నవ్వించింది.. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొని ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందింది.. తాజాగా హరితేజ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది..
2015లో హరితేజ, దీపక్ ని వివాహం చేసుకుంది.. తాను ప్రెగ్నెన్సీ తో ఉన్నానని గత సంవత్సరం సోషల్ మీడియా ద్వారా ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులకు తెలియజేసింది.. ఏప్రిల్ 5న ఆడపిల్లకు హరితేజ జన్మించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెబుతూ హిట్స్ బేబీ గర్ల్ అంటూ తన భర్తతో ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేసింది.. దీంతో అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు..
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?