NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Hari Teja: తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేసిన బిగ్ బాస్ బ్యూటీ..!!

Hari Teja: అటు బుల్లితెర.. ఇటు వెండితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి హరితేజ..!! ఇండస్ట్రీలో లో అడుగు పెట్టిన అతికొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.. 2017 లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1 లో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది హరితేజ.. ఏప్రిల్ 5న హరితేజ పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈరోజు తన పెళ్లి రోజు సందర్భంగా తన చిన్నారి దీపు ను అందరికీ పరిచయం చేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసింది..!!

Hari Teja: introducing her daughter Deepu
Hari Teja introducing her daughter Deepu

భర్త దీపక్ తో కలిసి చిన్నారిని ఎత్తుకున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసిన హరితేజ. “నువ్వు ఈ పెళ్లి రోజును మరింత ప్రత్యేకంగా,  గుర్తుండిపోయేలా మార్చేసావు.. పెళ్లిరోజు శుభాకాంక్షలు దీపు.. అంటూ అందమైన క్యాప్షన్ జోడించింది హరితేజ.. హరితేజ, దీపక్ లు 2015 లో వివాహం చేసుకున్నారు..

హరితేజ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ సందర్భంగా తన చిన్నారి దీపు ను అందరికీ పరిచయం చేయడమే కాకుండా.. నీ రాకతో ఈ పెళ్ళి రోజును మరింత ప్రత్యేకం చేశావని మంచి ట్యాగ్ లైన్ జత చేసింది హరితేజ.

author avatar
bharani jella

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju