NewsOrbit
Featured జాతీయం ట్రెండింగ్ న్యూస్

Harman Preet kaur : భారత మహిళా క్రికెటర్ కు కరోనా పాజిటివ్..

Harman Preet kaur : భారతీయ మహిళ T20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమెకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్ లో కౌర్ ఉన్నారు.. నిన్న సాయంత్రం ఆమె కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఇవాళ ఉదయం తెలిసింది. గత నాలుగు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం రావడంతో కౌర్ కరోనా టెస్టులు చేయించుకున్నారు..

Harman Preet kaur : corona positive
Harman Preet kaur corona positive

భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి అందరికీ తెలిసిందే. పఠాన్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, బద్రీనాథ్, యూసఫ్ పఠాన్ కూడా కరోనా బారిన పడ్డారు.

author avatar
bharani jella

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju