NewsOrbit
ట్రెండింగ్

Mobile Copying: ఎగ్జామ్ రాసే ప్యాడ్ లో మొబైల్ ఫోన్.. హర్యానా పరీక్ష కేంద్రంలో వింత పరిస్థితి..!!

Mobile Copying: టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ లాభాలు ఎన్ని చేకూర్చుతున్నాయో మరోపక్క నష్టాలు కూడా… అనే దాపురించాయి. ముఖ్యంగా మొబైల్ వచ్చాక. ప్రస్తుతం మొబైల్ మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. మనిషి సమయాన్ని చాలా వరకు మొబైల్ కంట్రోల్ చేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఒకప్పుడు మనుషులు.. మరొక మనిషితో మాట్లాడుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించేవారు. కానీ ఇప్పుడు మొబైల్ తో గడపడానికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో మనుషుల మధ్య బంధాలు కల్తి అయిపోయాయి. సంసార జీవితంలో కూడా మొగ్గుడు పెళ్ళాల ..మధ్య  మొబైల్ అనేక చిచ్చులు పెడుతూ ఉంది. అటువంటి మొబైల్ ఫోన్ ని హర్యానా రాష్ట్రం లో పదవ తరగతి విద్యార్థులు ఎగ్జామ్ రాసే ప్యాడ్ లో పట్టుకొచ్చి… పరీక్ష నిర్వహణ అధికారుల కళ్ళు గప్పి మాస్ కాపీయింగ్ పెద్ద ఎత్తున కొట్టడం అక్కడ మీడియాలో సంచలనం రెప్పింది.

Glass Clipboard Hidden Mobile: Haryana 10Th Class Student Use Glass  Clipboard For Cheating - Janta Yojana

హర్యానా రాష్ట్రంలో ఈ మాస్ కాపీయింగ్ కి సంబంధించి దాదాపు 450 కి పైగా కేసులు నమోదయినట్లు.. ఫిర్యాదులు వచ్చినట్లు రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. దీంతో వెంటనే అలర్ట్ అయినా అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్న… 10 మంది పరీక్ష నిర్వహణ అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. చాలా చోట్ల పదవ తరగతి పరీక్ష విద్యా కేంద్రాలలో అధికారులు తనిఖీలు చేపట్టారు ఒక విద్యార్థి పరీక్ష కేంద్రంలో కాపీ కొట్టిన విధానం.. సంచలనం రేపింది. ఏకంగా పరీక్ష రాసే ప్యాడ్ లో… మొబైల్ ఫోన్ అతికించి… వాట్సాప్ సందేశాల ద్వారా జవాబులు కాపీ కొట్టే ప్రయత్నం చేస్తుండగా వెంటనే చెకింగ్ స్క్యాడ్ సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.

HBSE Class 10 Results 2018: Check How You Fared @ bseh.org.in

హర్యానా రాష్ట్రం ఫతేహాబాద్ లో భూతాన్ పరీక్ష కేంద్రంలో… ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో చెకింగ్ స్క్వాడ్ అధికారులతోపాటు పరీక్ష నిర్వాహణ అధ్యాపకులు కూడా… ఈ తతంగం మొత్తం చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఈ వార్త హర్యానా మీడియాలో సంచలనం రేపుతోంది. చాలావరకు హర్యానా రాష్ట్రంలో పదవతరగతి పరీక్షలలో పాస్ అవ్వడానికి విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్న ట్లు.. భారీ ఎత్తున మాస్ కాపీయింగ్ కి పాల్పడుతున్నట్లూ… ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో అలర్ట్ అయిన రాష్ట్ర విద్యాశాఖ ఎక్కడికక్కడ అనుమానం వస్తున్న పరీక్షా కేంద్రాలలో తనిఖీలు చేస్తున్నారు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju