NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

HBD Manchu Manoj: పేరులోనే కాదు మనసు మంచేనని నిరూపించుకున్నాడు మనోజ్..!!

HBD Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన మంచి మనసును చాటుకున్నాడు ఈరోజు మంచు మనోజ్ కుమార్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు.. కరోనా వలన ప్రభావితమైన 25వేల కుటుంబాలకు తనవంతు సాయంగా నిత్యావసర సరుకులు అందజేయనున్నారు.. ఈ విషయాన్ని స్వయంగా మనోజ్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు అందరి ఆశీస్సులను అందుకుంటున్నాడు ఈ హీరో..

HBD Manchu Manoj: helping to 25,000 people to grocery
HBD Manchu Manoj helping to 25000 people to grocery

ఈ సంవత్సరం నా పుట్టిన రోజున కోవిడ్ వలన ప్రభావితమైన వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి నా వంతుగా సహాయం చేయాలనుకుంటున్నాను.. ముందుగా మన ప్రాణాన్ని కాపాడడానికి , వాళ్ళ ప్రాణాలని, కుటుంబాన్ని పణంగా పెట్టి మన అందరినీ కాపాడుతున్న ఫ్రంట్లైన్ వారియర్స్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సమయంలోనే మాస్కులు ధరించి, తరచూ శానిటైజ్ చేసుకుంటూ.. మన ప్రపంచాన్ని మనమే కాపాడుకోవాలి.. నా వంతుగా ఈ పుట్టిన రోజున నేను, నా అభిమానులు, మిత్రులు కలిసి కోవిడ్ వల్ల ప్రభావితమైన 25,000 కుటుంబాలకు నిత్యావసరాల అందించి నావంతు సహాయం చేస్తూ ఇలాగే కొనసాగించాలి అని అనుకుంటున్నాను.. ఈ కష్టమైన సమయంలో దయచేసి ఇంట్లో ఉండి, మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుందాం.. స్టే హోమ్.. స్టే హ్యాపీ.. బి పాజిటివ్.. సదా నా ప్రేమతో మంచు మనోజ్ అంటూ.. ట్విట్టర్ వేదికగా ఓ లెటర్ ని పోస్ట్ చేశారు.. అభిమానులు, పలువురు ప్రముఖులు మంచు మనోజ్ కి శుభాకాంక్షలతో పాటు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

author avatar
bharani jella

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu