ట్రెండింగ్ న్యూస్ సినిమా

HBD Satyadev: సత్యదేవ్ బర్త్డే స్పెషల్.. తిమ్మరుసు గ్లింప్స్ వైరల్..!!

Share

HBD Satyadev: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమై హీరోగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు సత్యదేవ్.. విభిన్న చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.. నేడు యంగ్ హీరో సత్యదేవ్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా తను నటిస్తున్న తిమ్మరసు చిత్రం నుండి బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్..!! ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతుంది..!!

HBD Satyadev: special timmarusu glimpse released
HBD Satyadev: special timmarusu glimpse released

తెలివికి, మూర్ఖత్వానికి మధ్య సన్నని గీత ఉంటుంది.. ఆ గీతకు ఇటు వైపు ఉన్న వాడు తెలివైనవాడు అవుతాడు.. అటువైపు ఉన్న వాడు మూర్ఖుడు అవుతాడు.. అంటూ ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది.. దీనికి సత్యదేవ్ వెంటనే నేను చదివిన లా ప్రకారం.. గీతకు అటువైపు జరిగిన అన్యాయం ఉంది ఎటువైపు చేయాల్సిన న్యాయం ఉంది సార్ అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్ ఈ గ్లింప్స్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది..!!  ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. దీంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న “తిమ్మరుసు” చిత్రానికి “అసైన్మెంట్ కావాలి” అనేది ట్యాగ్ లైన్.. ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ఎస్ ఎస్ సి రిజల్ట్స్ బ్యానర్లపై మహేష్ కోనేరు, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.


Share

Related posts

Maestro : నితిన్ మాస్ట్రో ఇంట్రెస్టింగ్ ఫస్ట్ గ్లింప్స్ వీడియో వచ్చేసిందోచె..!!

bharani jella

Janareddy : త‌గ్గేది లేదంటున్న జానారెడ్డి … ద‌బిడిదిడిబే..

sridhar

Face Pack: రాత్రి పూట ఇది రాసుకుని పొద్దున అద్దంలో మీ మొహం చూసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar