NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

8-Shaped Walk: వ్యాయామం, నడవడానికి సమయం లేదా..!? ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి చాలు..!!

8-Shaped Walk: నడక ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే.. సమయం కుదరక చాలా మంది నడక, వ్యాయామము చేయడం లేదు.. అయినప్పటికీ కుదిరిన సమయ నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.. అయితే అటువంటి వారికి ఒక గుడ్ న్యూస్.. అదే 8- షేప్డ్ వాక్ లేదా ఇన్ఫినిటీ వాక్..!! ఇది ఎలా సాధన చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Health Benefits of 8-Shaped Walk:
Health Benefits of 8 Shaped Walk

నడవడానికి సమయం లేక పోయినా, ఇంట్లో ఎక్కువ ఖాళీ స్థలం లేకపోయినా ఈ వాక్ ను ట్రై చేయొచ్చు. ఇన్ఫినిటీ వాక్ అనేది టూ వీలర్ లైసెన్స్ పొందటానికి వెళ్ళినప్పుడు ఒక టెస్ట్ డ్రైవ్ చేపిస్తారు. అలాంటిదే ఎనిమిది ఆకారంలో నడవడం. 8 ఆకారంలో ఒక్కొక్క సున్న 6 అడుగుల వ్యాసం కలిగిన రెండు సర్కిల్స్ ను ఉండేలా 8 ఆకారాన్ని గీసుకోవాలి. ఈ ఆకారంలో 15 నిమిషాలు సవ్యదిశలో మరో పదిహేను నిమిషాలు అపసవ్యదిశలో నడవాలి. ఈ వాక్ ను ఉదయం లేదా సాయంత్రం మంచి ఫలితాలు కలుగుతాయి. అదే మధ్యాహ్నం సమయంలో చేస్తే శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. వృద్ధులు, పిల్లలు కూడా ఈ వాక్ ను చేయడానికి అలవాటు చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Health Benefits of 8-Shaped Walk:
Health Benefits of 8 Shaped Walk

చెప్పులు లేకుండా నడవడం వలన శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరిగి రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. మనం నడిచేటప్పుడు 8 సంఖ్య పై దృష్టి సాధించినప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది. ఇన్ఫినిటీ వాక్ చేయడం వలన కంటి సమస్యలను నివారిస్తుంది. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, తలనొప్పి, జీర్ణ సమస్యలు, ఊబకాయం, మలబద్దకం, థైరాయిడ్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అయితే మధుమేహం, అధిక రక్తపోటు, గర్భిణి స్త్రీలు వైద్యుడి సలహా మేరకే ఈ నడకను ప్రయత్నించాలి.

author avatar
bharani jella

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk