NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Acai Berries: అకాయ్ బెర్రీస్ గురించి తెలిస్తే అసలు తినకుండా ఉండలేరు..!!

Acai Berries: పండ్లు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది.. ప్రతిరోజు ఏదో ఒక రకం పండ్లు తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. పండ్లలో బెర్రీస్ ఒకటి.. బెర్రీస్ లో చాలా రకాలు ఉన్నాయి.. వాటిలో అకాయ్ బెర్రీస్ ఒక రకం.. అకాయ్ బెర్రీస్ లో ప్రోటీన్స్, మినరల్స్ ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..!!

Health Benefits of Acai Berries:
Health Benefits of Acai Berries

Acai Berries: అకాయ్ బెర్రీస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

అకాయ్ బెర్రీస్ విటమిన్ ఏ, సీ, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. వీటన్నింటి కలగలిపిన సమ్మేళనమే అకాయ్ బెర్రీస్.. వీటి వలన ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Health Benefits of Acai Berries:
Health Benefits of Acai Berries

ఒక అధ్యయనం ప్రకారం, ఒక నెల రోజుల పాటు అకాయ్ బెర్రీస్ తిన్న వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉన్నాయని తేలింది. ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గించడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గాయి. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినటం వలన ఎక్కువ ఆకలి వేయకుండా చేస్తుంది. ముఖ్యంగా మధుమేహు లలో కొంతమందికి ఎక్కువగా ఆకలి వేస్తుంది. అలా ఆకలి వేయకుండా చేయడానికి ఈ పండు సహాయపడుతుంది.

Health Benefits of Acai Berries:
Health Benefits of Acai Berries

ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి వృద్ధాప్యం లో వచ్చే ముడతలను తగ్గిస్తుంది. అకాయ్ బెర్రీస్ వృద్ధాప్య ఛాయలు తొలగిస్తాయి. ఈ పండు ను పలు రకాల చర్మ సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. పండులో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. చిన్న పేగులను శుభ్ర పరచడానికి సహాయపడుతుంది.

 

Health Benefits of Acai Berries:
Health Benefits of Acai Berries

శరీరం లో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అతిసారం వచ్చే అవకాశలను తగ్గిస్తుంది. ఇవి జుట్టు రాలకుండా ఉండడానికి సహాయపడతాయి. ఇది దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కంటి సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తాయి. అకాయ్ బెర్రీస్ నాడీ రుగ్మతలు అభివృద్ధి నుండి మెదడును రక్షిస్తాయి ఇవి జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తాయి. వీటిలో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గాయాలు, పుండ్లు త్వరగా నయం కావడానికి దోహదపడతాయి.

author avatar
bharani jella

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju