Bachali Kura: బచ్చలి కూర ఇలా తింటేనే ప్రయోజనాలు కలుగుతాయా..!?

Share

Bachali Kura:  మనకు లభించే ఆకుకూరలు లో బచ్చలి కూర ఒకటి.. ఇందులో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. దీనిని సూపర్ ఫుడ్ గా ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.. బచ్చలి కూర తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో ఇప్పుడు చూద్దాం..!!

Health Benefits Of Bachali Kura: 
Health Benefits Of Bachali Kura:

బచ్చలకూర తినడం వలన మెదడు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు లోని సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షిస్తుంది. బచ్చలి కూర నైట్రేట్ల కు గొప్ప మూలం. రక్త ప్రవాహాన్ని మెరుగు పరస్తుంది. ఇంకా రక్త పోటును తగ్గిస్తుంది. నైట్రేట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వలన గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. బచ్చలి కూర లో లుటిన్, జియాక్సంతిన్ అధిక మోతాదులో ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన దీర్ఘకాలికంగా కంటి వ్యాధులు రాకుండా చేస్తుంది.

Health Benefits Of Bachali Kura: 
Health Benefits Of Bachali Kura:

 

ఇప్పటివరకు బచ్చల కూర తింటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. బచ్చలికూర ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిది. అయితే ఉడికించిన తరువాత ఆ నీటిని పారవేసి తాలింపు వేసుకుని తింటారు ఇది ఏమాత్రం సరైనది కాదు ఎందుకంటే బచ్చలి కూర ఉకికించిన ఆ నీటి లో సగం అందువలన ఆకుకూరలు ఉడికించే ముందు తక్కువ నీటిని పోసుకొని ఉడికించుకొని ఆ నీటిని కూడా తీసుకుంటే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. బచ్చలి కూర రసం, స్మూతీ గా తయారు చేసుకుంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయి అందువలన ఈ రెండింటిలో మీకు నచ్చిన విధంగా తీసుకోండి. పైన చెప్పుకున్న ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.


Share

Related posts

Revanth Reddy: ఏపీ మంత్రి నాని నోట సమైక్య రాష్ట్రం మాట ..! తెలంగాణలో ప్రకంపనలు..! రేవంత్ ఫైర్..!!

somaraju sharma

బిగ్ బాస్ 4 : మోనల్ – అఖిల్ లవ్ స్టోరీ పై అఖిల్ నాన్న సంచలన కామెంట్స్ : ఈ మ్యాటర్ తెలిస్తే అఖిల్ ఏమైపోతాడో !

sekhar

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తేల్చేసిన శనివారం ఎపిసోడ్..!!

sekhar