Bottle Gourd: సాధారణంగా మనం సొరకాయ తో కూర వండుకుని తింటాం.. సొరకాయ ను చెక్కు తీసి ఉపయోగిస్తాం.. సొరకాయ తొక్కలను పారెస్తం..!! అయితే సొరకాయ తొక్కల వలన కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఆ ఉపయోగాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..!!
ఆనపకాయ తొక్కలో ఫోలేట్, విటమిన్ బి 1, బి 2, బి 3, బి 4, బి 5, సి పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మెగ్నీషియం మాంగనీస్ సమృద్ధిగా లభిస్తాయి తొక్కలను పారవేయకుండా పప్పు లో వేసుకోవచ్చు. పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఈ తొక్కలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఉదర సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, గుండెలో మంటను తగ్గిస్తుంది. మలబద్దకం ను నివారిస్తుంది. సొరకాయ ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో ఈ పొడిని కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా తాగితే ఫైల్స్ సమస్యను తగ్గిస్తుంది.
సొరకాయ తొక్కల ను పారవేయకుండా జ్యూస్ తయారు చేసుకొని తాగవచ్చు. అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఈ జ్యూస్ అద్భుతంగా సహాయపడుతుంది. పదిహేను రోజుల పాటు వరుసగా ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా సొరకాయ తొక్కలు ఉపయోగపడతాయి. ఆనపకాయ తొక్కలో కొద్దిగా పసుపు వేసి మిక్సీ పట్టి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే నల్లని మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…
అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…
సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…