NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Camphor: కర్పూరం తో ఈ నొప్పులన్ని మటాష్..!!

Camphor: హిందువులు తమ పూజా విధానంలో కర్పూరం ఉపయోగిస్తారు.. కొంత మంది భారతీయులు కర్పూరమును వంటలలో కూడా వాడుతున్నారు.. కర్పూరం చెట్టు నుంచి లభిస్తుంది.. దీనిలో ఉండే ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి..!! ఏ సమస్యకు ఏ విధంగా కర్పూరాన్ని ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Health benefits of Camphor:
Health benefits of Camphor

కర్పూరం లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి.. కర్పూరాన్ని కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు రాసుకుంటే తలలో ఉన్న చుండ్రు తగ్గిపోతుంది. జుట్టు నల్లగా మారుతుంది. తలలో పేలు ఉన్నాకూడా తగ్గుతాయి. కర్పూరం మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. కొబ్బరి నూనెలో కర్పూరం వేసి చర్మంపై మచ్చలు ఉన్న చోట రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. టెన్షన్, ఒత్తిడి గా ఉన్నప్పుడు మీరు ఉండే గదిలో నాలుగు కర్పూరం బిళ్ళలు వేసి పెట్టండి. ఆ వాసన మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. రాత్రిపూట నిద్ర పోయే ముందు మీ బెడ్ రూం లో కర్పూరం బిల్లలు ఉంచితే హాయిగా నిద్ర పడుతుంది.

 

Health benefits of Camphor:
Health benefits of Camphor

కర్పూరం, సొంటి, తెల్ల చందనం సమ భాగాలలో తీసుకుని పొడి చేసుకోవాలి. తలనొప్పిగా ఉన్నప్పుడు ఇది ఎదుటి పై రాసుకుంటే వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. హాయిగా నిద్ర పడుతుంది. ఆవ నూనెలో కర్పూరం వేసి శరీరానికి రాసుకుంటే కండరాల నొప్పులు తగ్గిస్తుంది. జలుబు, దగ్గు ఉంటే ఈ నూనెను ఛాతీపై రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది. గోరు వెచ్చటి నీటిలో కర్పూరం వేసి ఆవిరి పడితే జలుబు ఇట్టే తగ్గిపోతుంది.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!