Chennangi Plant: చెన్నంగి మొక్క తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

Share

Chennangi Plant: చెన్నంగి చెట్టు.. తెలంగాణ వాసులకి ఏ చెట్టు సుపరిచితమే.. మిగతా అన్ని ప్రాంతాలలో కూడా ఈ మొక్క కనిపిస్తూ ఉంటుంది.. ఈ చెట్టు ను కసింద, కసివింద, కాఫీ సెన్న, నిగ్రో కాఫీ అని పిలుస్తారు.. ఈ మొక్కలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.. చెన్నంగి చెట్టు వలన ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చో ఇప్పుడు చూద్దాం..!!

Health Benefits of Chennangi Plant:
Health Benefits of Chennangi Plant:

ఈ చెట్టు ఆకులను ముద్దగా నూరుకోవాలి. ఈ ఆకుల ముద్దలో కొద్దిగా నెయ్యి కలిపి పక్షవాతం ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతుంది. పక్షవాతం ఉన్నవారికి ఈ ఆకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చెట్టు గింజలను దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని తేనె కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

Health Benefits of Chennangi Plant:
Health Benefits of Chennangi Plant:

ఈ చెట్టు వేర్లను తీసుకుని ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. పుల్లటి మజ్జిగ, పుల్లటి పండ్ల రసం తో కలిపి గజ్జి, తామర, దురద ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతుంది. సోరియాసిస్ ఉన్న వారికి ఈ చెట్టు వేర్లు సమూలంగా ఎండించి ఆ పొడిని రాస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది. ఈ చెట్టు కాయల గింజలతో కాఫీ తయారు చేసుకుని తాగితే టెన్షన్ , ఒత్తిడి, అలసటను దూరం చేస్తుంది. ఈ ఆకులను పప్పు లేదా కూర వండుకుని తినవచ్చు.


Share

Related posts

Samantha: సమంత విడాకులు.. హీరో సిద్ధార్థ్ కామెంట్..పూనమ్ అదిరిపోయే రిప్లై..!!!!

sekhar

Ap Cabinet బిగ్ బ్రేకింగ్ : బడ్జెట్ ఆర్డినెన్స్ కి ఏపీ క్యాబినెట్ ఆమోదం..!!

sekhar

బిగ్ బాస్ 4 : అభిజిత్ ధైర్యంతోనే బయటకు వచ్చి హారికను అలా అనేశాడా…?

arun kanna