NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Cold Bath: చన్నీటి స్నానం రహస్యం తెలిస్తే చలికాలంలో కూడా చన్నీళ్లతోనే స్నానం చేస్తారు..!!

Cold Bath: చన్నీటితో స్నానం చేయలేని రోజులివి.. అసలే చలికాలం.. ఇంకా చన్నీటితో స్నానం అంటే వణుకు పుడుతోంది.. ఒక్కసారి చన్నీటితో స్నానం చేస్తే అదేం ఉండదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. పైగా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట..!! ఆ ఉపయోగాలు తెలిస్తే వేడి నీళ్ల జోలికి వెళ్లరంటా..!! ఇంతకీ ఆ లాభాలు ఏంటంటే..!?

Health Benefits Of Cold Bath:
Health Benefits Of Cold Bath

చన్నీటి స్నానం చేసి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. చలికాలంలో వచ్చే రోగం తట్టుకోవడానికి తెల్ల రక్త కణాలు అవసరం. చల్లటి నీటి స్నానం చేస్తే తెల్ల రక్త కణాల సంఖ్య వృద్ధి చెందుతాయి. అంతేకాదండోయ్ నాడీ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. మెదడు ను ఉత్తేజంగా ఉంటుంది. టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్, చికాకు ఒక్కసారిగా తగ్గిపోతాయి. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఆ రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది.

Health Benefits Of Cold Bath:
Health Benefits Of Cold Bath

చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఒక్కసారి చన్నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోండి. అన్ని రకాల చర్మ సమస్యలను దూరం చేస్తాయి. స్కిన్ అలర్జీ తగ్గి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కాస్త ఆశ్చర్యానికి గురి చేసిన వాస్తవమే.. చన్నీటితో స్నానం చేస్తే అధిక బరువు తగ్గి సన్నగా కనిపిస్తారు. దీనికి కారణం శరీరంలో ఎలక్ట్రోలైట్ ను బ్యాలెన్స్ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కొలెస్ట్రాల్ శరీరంలో నిల్వలను కరిగిస్తుంది. దాంతో బరువు తగ్గుతారు. కూల్ వాటర్ స్వేద రంధ్రాలు పరిమాణాన్ని తగ్గిస్తాయి. దీంతో చర్మం బిగుతుగా మారి నూనె విడుదల చేయకుండా ఉంటుంది. ఫలితంగా చర్మం జిడ్డు కారకుండా ఉంటుంది. రక్త ప్రసరణ వేగవంతం చేయడంతో పాటు ఊపిరి తీసుకోవడం వేగం కూడా పెరుగుతుంది.

author avatar
bharani jella

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?