NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Corn Silk: కార్న్ సిల్క్ టీ తో లక్షలు ఖర్చు పెట్టినా నయం కాని జబ్బులను తగ్గిస్తుంది..!!

Corn Silk: ఈ సీజన్లో మొక్కజొన్న విరివిగా లభిస్తుంది.. మొక్కజొన్న లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.. మొక్కజొన్నను కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటాము.. మరి దాని పైన ఉండే కార్న్ సిల్క్ ను మాత్రం పడేస్తుంటారు.. ఈ కార్న్ సిల్క్ లో కూడా ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి.. కార్న్ సిల్క్ టీ ఎలా తయారు చేసుకోవాలి..!? ఈ టీ తాగితే ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Health Benefits Of Corn Silk: Tea
Health Benefits Of Corn Silk Tea

ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో కొద్దిగా కార్న్ సిల్క్ ను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత రంగు మారుతుంది. ఆ తర్వాత ఈ నీటిని వడపోసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె వేసి కలపాలి. అంతే తాగటానికి కార్న్ సిల్క్ టీ రెడీ..
ఈ టీ పలు అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి..

Health Benefits Of Corn Silk: Tea
Health Benefits Of Corn Silk Tea

కార్న్ సిల్క్ టీ తాగితే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. మధుమేహం తో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఈ టీని తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఊబకాయం, అధిక బరువు ఉన్నవారు వారికి ఈ టి బెస్ట్ సొల్యూషన్ గా చెబుతున్నారు డైట్ నిపుణులు. ఇందులో ఉండే ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ మూత్రపిండాల సమస్య లను నివారిస్తాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్, నొప్పి, మంటను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను బయటకు నెట్టివేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంటుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ టీ ని మీరు కూడా ఓసారి టేస్ట్ చేయండి.

author avatar
bharani jella

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju