NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Custard Apple: సీతాఫలం పండే కాదు ఆకులతో కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!!

Custard Apple: పండ్లలో సీతాఫలం (Custard Apple) రుచికి మరి ఏ పండు సాటి రాదు అంటే అతిశయోక్తి కాదు.. ప్రతి సంవత్సరం ఆగస్టు నుంచి అక్టోబర్ లో సీతాఫలం పండ్లు విరివిరిగా లభిస్తాయి.. ఈ సీజన్ లో మాత్రమే దొరికే ఈ పండ్లు చక్కటి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. సీతాఫలం ఆకులు (Custard Apple Leaves) కూడా అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది..!! ఈ ఆకులతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..!!

Health Benefits of Custard Apple: Leaves
Health Benefits of Custard Apple Leaves

Custard Apple: సీతాఫలం ఆకులతో డయాబెటిస్ కు చెక్..!!

ప్రతి 10 మందిలో 7 మంది డయాబెటిస్ (Diabetes) తో బాధపడుతున్నారు.. ఇది చాప కింద నీరులా చేరుతుంది. మధుమేహం తగ్గించడానికి సీతాఫలం ఆకులు అద్భుతంగా సహాయపడతాయి. 4 సీతాఫలం ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఉదయం పరగడుపున గోరు వెచ్చగా ఈ నీటిని తాగాలి. ప్రతి రోజు పరగడుపున ఈ నీటిని తాగితే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది. మధుమేహన్ని అదుపులో ఉంచుతుంది.

Health Benefits of Custard Apple: Leaves
Health Benefits of Custard Apple Leaves

ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి యాంటీ ఏజెనింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. చర్మం ముడతలు (Wrinkles) పడకుండా చేస్తుంది. సూర్యుడు నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి. ఈ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని తాగితే అన్ని రకాల చర్మ సమస్యలను (Skin Problems) తగ్గిస్తుంది. గజ్జి, తామర, దురద ఉన్న వారు ఈ చెట్టు ఆకులను ముద్దగా నూరుకోవాలి. ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతుంది. అంతే కాకుండా కాలిన గాయాలు (Burns) , పుండ్లు ఉన్న చోట ఈ ఆకుల రసం రాస్తే త్వరగా మానిపోతాయి.

Health Benefits of Custard Apple: Leaves
Health Benefits of Custard Apple Leaves

సీతాఫలం ఆకులలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె (Heart)  ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఈ చెట్టు ఆకులతో తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతి రోజు తాగితే గుండె పోటు (Heart Attack) రాకుండా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. ఈ ఆకుల కషాయాన్ని తాగితే రోగ నిరోధక శక్తి ( Immunity) ని పెంచుతుంది. శరీరం ఇన్ఫెక్షన్, వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది. హనికర బ్యాక్టీరియా దేహం లోకి ప్రవేశించకుండా చూస్తుంది.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju