Dates Seeds: ఖర్జూరం తిని గింజలు పారేస్తున్నారా..!? అయితే ఇది మీకోసమే..!!

Share

Dates Seeds: ఖర్జూరం తింటే మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది అందరికీ తెలిసిందే.. అందరం ఖర్జూర పండ్లు తిని అందులో ఉన్న విత్తనాలను పారేస్తూ ఉంటారు.. అయితే ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఖర్జూరం లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో.. వాటి గింజలలో కూడా అవే పోషకాలు లభిస్తాయి.. ఖర్జూరం విత్తనాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి కూడా తెలుసుకుందాం..!!

Health Benefits of Dates Seeds:
Health Benefits of Dates Seeds:

ఖర్జూరం గింజలలో క్యాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం తో పాటు శరీరానికి అవసరమైన మంచి కొవ్వులను కూడా కలిగి ఉంది. విత్తనాలు డిఎన్ఎ దెబ్బతినకుండా అడ్డుకుంటాయి. వీటిలో ఉండే యాంటీ వైరస్ గుణాలు మూత్రపిండ, కాలేయ సమస్యలు దరిచేరకుండా చేస్తాయి. ఈ గింజలలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే లక్షణాలను కలిగి ఉంది. ఖర్జూరం గింజల పొడిని వారంపాటు మధుమేహగ్రస్తులు తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Health Benefits of Dates Seeds:
Health Benefits of Dates Seeds:

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి . చర్మ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ గింజల లో ఉండే ఫ్రీరాడికల్స్ క్యాన్సర్ కణాల కు వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ ను తగ్గిస్తాయి. ఈ గింజల పొడిని కాఫీ, టీ, స్మూతీ లో వాడుకోవచ్చు. ఖర్జూరం గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ప్రతిరోజు తీసుకుంటే పైన చెప్పుకున్న ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పటినుంచి మీరు కూడా ఈ గింజలను పారవేయకుండా ఇలా ట్రై చేసి చూడండి.


Share

Related posts

Daily Horoscope జూలై 20 సోమవారం మీ రాశి ఫలాలు

Sree matha

వామ్మో.. ఇవన్నీ కూడా కరోనా లక్షణాలే!

Teja

BIG BREAKING: మోడి గ్రీన్ సెగ్నల్ ఇచ్చాడు – చంద్రబాబు చారిత్రాత్మక పాదయాత్ర??

somaraju sharma