NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Guava Leaves: 2 రోజులు పరగడుపున జామ ఆకులు తింటే మన శరీరంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..!?

Guava Leaves: అన్ని సీజన్స్ లో జామ పండు లభిస్తుంది. జామ పండు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే.. జామ కాయే కాదు జామ ఆకులు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు.. వాస్తవానికి జామ పండు కంటే జామ ఆకులే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయని పరిశోధకులు చెబుతున్నారు.. మరి ఇంకెందుకు ఆలస్యం అవేంటో తెలుసుకుందాం రండి..!!

health benefits of Guava Leaves: tea
health benefits of Guava Leaves tea

Guava Leaves: జామ ఆకుల టీ ఈ ఆరోగ్య సమస్యలు దూరం..!!

జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. జామకు టీ ని తాగితే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు జామ ఆకులు నమిలితే త్వరగా తగ్గుతుంది. అంతే కాదు దంత ఆరోగ్యాన్ని కాపాడతాయి. నోటిపూత తో బాధపడుతున్న వారు ఈ ఆకులు నమిలితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇంకా చిగుళ్ల నొప్పి, రక్తం కారడం, వాపులను తగ్గిస్తుంది.

health benefits of Guava Leaves: tea
health benefits of Guava Leaves tea

ఒక గ్లాసు నీటిలో జామ ఆకులు 5 నిమిషాల పాటు మరిగించాలి. మరిగాక వడపోసుకుని ఒక స్పూన్ తేనె కలుపుకొవలి. అంతే జామ టీ తాగడానికి సిద్ధం.. అధిక బరువు ఉన్నవారు జామ ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ఈ టీ నీ కనీసం నెలలో ఒకసారైనా తాగండి. మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ ఆకుల లోని పోషకాలు బరువు తగ్గించే గుణాన్ని కలిగి ఉన్నాయి. ఈ టీ తాగితే అజీర్ణం, గ్యాస్ అసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. జామ ఆకు టీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్నవారు 2 రోజులు పరగడుపున ఈ టీ తాగితే ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ప్రతి రోజు ఉదయం పరగడుపున ఈ టీ తాగితే డయాబెటీస్ కు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.

health benefits of Guava Leaves: tea
health benefits of Guava Leaves tea

రెండు గ్లాసుల నీటిలో కాసిన్ని జామ ఆకులను వేసి 10 నిమిషాలు మరిగించాలి. నీరు రంగు మారిన తర్వాత నీటిని వాడపోసుకోవలి. చల్లారిన తరువాత ఈ నీటిని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఒక గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju