NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Masala Tea: మసాలా టీ టెస్ట్ చేశారా..!! ఆరోగ్యానికి బోనస్ పాయింట్స్ ఇవే..!! 

Masala Tea: టీ పడందే పూట గడవదు కొంతమందికి.. వేడి వేడి టీ పడితే కానీ పని ఒత్తిడి తగ్గదు.. టీ ఆరోగ్యానికి మంచిది.. ఇప్పటివరకు రకరకాల టీ గురించి వినే ఉంటారు.. అయితే మసాలా టీ గురించి విన్నారా.. టీ ప్రియులు రకరకాల టీ లు రుచి చేస్తుంటారు.. అయితే మసాలా టీ టెస్ట్ చేశారా..!! ఈ టీ ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే అసలు వదలరు..!! మసాలా టీ ప్రత్యేకతలు తెలుసుకుందామా..!!

Health Benefits of Masala Tea:
Health Benefits of Masala Tea

Masala Tea: మసాలా టీ తయారు చేసుకునే విధానం..!!

కావాల్సిన పదార్ధాలు:

లవంగాలు -5 యాలకులు -3, దాల్చిన చెక్క – ఒక స్పూన్, జాజికాయ – చిన్న ముక్క, అల్లం లేదా సొంటి – చిన్న ముక్క, మిరియాలు – 5.

Health Benefits of Masala Tea:
Health Benefits of Masala Tea

వీటన్నింటినీ తీసుకుని మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు టీ డికాషన్ పెట్టుకొని మరిగాక అందులో పాలు పోసి తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని వేసి కలుపుకోవాలి. ఈ టీ బాగా మరిగాక వడపోసుకొవాలి. అంటే గరం గరం మసాలా టీ రెడీ.. ఈ టీని తాగడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

 

వ్యాధినిరోధకతను మెరుగుపరుచుకోవాలంటే ఈ మసాలా టీ చక్కటి చెప్పుకోవచ్చు. వీటిలో జోడించిన మసాలా దినుసులు వ్యాధినిరోధకతను దోహదపడుతాయి. ఇంకా ఏమైనా చేయడానికి మీరు సంబంధిత వ్యాధులు కలగకుండా చేస్తుంది . ఇది రక్తం యొక్క గోడ మీద రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. ఇంకా గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. ఇవి అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ప్రతిరోజు ఓ కప్పు మసాలా టీ తాగితే అధిక రక్తపోటుకు చెక్ పెట్టవచ్చు. ఇది మీ మెటబాలిజం రేటు పెంచడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. వేడి వేడి మసాలా టీ తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. అలసటగా ఉన్నవారికి ఉత్తేజాన్ని అందిస్తుంది. ఒత్తిడి, టెన్షన్ ను వెంటనే మటుమాయం చేస్తుంది. జలుబు, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, ముగ్గులు బిగదిసుకుపోతే ఈ మసాలా టి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ టీ లో ఉండే యాలుకలు, అల్లం నోస్ బ్లాకేజ్ నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

author avatar
bharani jella

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N